Author: Dandugula Srinivas

హుజురాబాద్‌లో హీటెక్కిన “మ‌ర్డ‌ర్ పాలిటిక్స్”

హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రాక‌ముందే రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజురోజుకూ హీటెక్కుతుంది. ఈట‌ల రాజేంద‌ర్ త‌న‌పై హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతున్న‌ద‌ని ప‌రోక్షంగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ను ఉద్దేశించి మాట్లాడటం దుమారం రేపింది. దీనిపై కౌంట‌ర్‌గా మంత్రి గంగుల కూడా త‌న‌దైన శైలిలో…

ఫైనాన్షియ‌ల్‌ ఎమ‌ర్జెన్సీ వ‌స్తే…. ఏంటి ప‌రిస్థితి…?

ఫైనాన్షియ‌ల్ ఎమ‌ర్జెన్సీ! ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి! భార‌త రాజ్యాంగంలో ఉండి, ఇప్ప‌టిదాకా అమ‌లు కానీ ఒక ముఖ్య‌మైన నిబంధ‌న‌. దేశం మొత్తంలో కానీ లేదా ఒక‌టో రెండో రాష్ట్రాల్లో గానీ అవ‌స‌ర‌మైతే ప్ర‌యోగించే అవ‌కాశం రాజ్యాంగం ప్ర‌కారం ఉంది. భార‌త‌దేశంలో మొత్తంగా…

హుజురాబాద్‌లో చూపే ద‌ళిత ప్రేమ రాష్ట్ర‌మంత‌టా ఉంటుందా?

కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యం కొత్త వివాదానికి తెర‌తీసింది. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ను ద్రుష్టిలో పెట్టుకొని ద‌ళిత‌బంధును అక్క‌డే పైల‌ట్ ప్రాజెక్టుగా అమ‌లు చేసేందుకు నిర్ణ‌యం తీసుకోవ‌డం కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపింది. ఎమ్మార్పీఎస్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు మంద‌క్రిష్ణ మాదిగ ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించాడు.…

అప్ప‌టి అహంకార‌పు మాట‌లే ఈట‌ల కొంప‌ముంచుతాయా?

ఈట‌ల రాజేంద‌ర్ క‌ష్ట‌ప‌డి పైకొచ్చిన నేత‌. ఉన్నత ప‌ద‌వులు అలంక‌రించి బీసీ నేత‌గా మంచి గుర్తుంపు తెచ్చుకున్న నాయ‌కుడు. సీఎం కేసీఆర్‌కు న‌మ్మిన బంటు మొన్న‌టి వ‌ర‌కు. కానీ ఇప్పుడు ప‌రిస్తితులు తారుమార‌య్యాయి. అవ‌మాన‌క‌ర రీతిలో ఈట‌ల‌ను మెడ‌లు ప‌ట్టి బ‌య‌ట‌కు…

ఈట‌ల సీఎం కావాల‌ని ఆశ‌ప‌డ్డాడా…? ఎందుకింత ప‌చ్చి అబ‌ద్దం??

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో రాష్ట్ర రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. ఈట‌ల రాజేంద‌ర్ పై టీఆరెస్ ప్ర‌ధాన సెక్ష‌న్స్ నుంచి దాడి పెరుగుతున్న‌ది. ఓ వైపు సోష‌ల్ మీడియాలో త‌ప్ప‌డు వార్త‌ల‌తో, ప్ర‌చారాల‌తో ఈట‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుండ‌గా.. టీఆరెస్ అగ్ర‌నాయ‌కులు సైతం ఈట‌ల…

కాంగ్రెస్ జ‌వ‌జీవానికి సోనియా మార్క్ నిర్ణ‌యాలు…

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రాభ‌వం త‌గ్గిపోతున్న నేప‌థ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ త‌న‌దైన శైలిలో దూకుడు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. పార్టీకి జ‌వ‌స‌త్వాలు తెచ్చే క్ర‌మంలో ఆమె మార్క్ రాజ‌కీయం, ఆలోచ‌న‌లు, నిర్ణ‌యాలు మ‌ళ్లీ అమల్లోకి వ‌స్తున్నాయి. దీనికి…

గొలుసుక‌ట్టు వ్యాపారం చ‌ట్ట‌ విరుద్ధం… అందులో మీరు దిగ‌కండి

ఇండియాలో చాప‌కింద నీరులా ఇది విస్త‌రిస్తున్న‌ది. ఇంత‌కు ఎల్‌.ఎం. ఎం అంటే ఏమిటి? ఇంగ్లీష్‌లో మ‌ల్టీ లెవ‌ల్ మార్కెటింగ్. దీన్నే చైన్ బిజినెస్ (గొలుసుక‌ట్టు వ్యాపారం) అని కూడా అంటున్నారు. ఒక ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీ త‌న అవ‌స‌ర‌మైన ప్రొడ‌క్ట్స్‌ని సుల‌భంగా అమ్ముకోవ‌డానికి…

భార్య అంటే… జీతం ఇవ్వ‌క్క‌ర‌లేని ఓ ప‌నిమ‌నిషి

(శాంతి శ్రీ‌) చాలా మంది ద్రుష్టిలో జీతం ఇవ్వ‌లేని ప‌నిమ‌నిషి..చివ‌ర‌కు ఓ ప్ర‌భుత్వ విద్యుత్తు సంస్థ కూడా ఇలాగే భావించి , హైకోర్టులో వాదించి అక్షింత‌లు వేయించుకున్న‌ది. అభాసుపాలైంది. మ‌ద్రాసు హై కోర్టు ఇచ్చిన తీర్పు గ్రుహిణుల గౌర‌వాన్ని పెంచేలా ఉంది.…

కేసీఆర్ అన్న ఫ‌క్తు రాజ‌కీయ‌మంటే ఇదే మ‌రి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత కేసీఆర్ అన్న మాట‌… ఇక ఇది ఉద్య‌మ పార్టీ కాదు. ఫ‌క్తు రాజ‌కీయ పార్టీ అని. అవును ఆయ‌న ఆనాటి నుంచి ఈనాటి వ‌ర‌కు చెప్పిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాడు. చెప్పిందే చే్స్తున్నాడు. కానీ చాలా…

దొంగ‌లు ప‌డ్డ ఆర్నెళ్ల‌కు….

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల వేళ ప‌ది వేల రూపాయ‌ల వ‌ర‌ద సాయాన్ని ఇస్తామ‌ని ఇవ్వ‌లేదెందుకు? అంటూ కాంగ్రెస్ నాయ‌కుడు దాసోజు శ్ర‌వ‌ణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా కేటీఆర్‌కు బ‌హిరంగ లేఖ రాశాడు. దొంగ‌లు ప‌డ్డ ఆర్నెళ్ల‌కు.. అన్న చందంగా దాసోజు చాలా ఆల‌స్యంగా…