దిశతో నా ప్రయాణం @2ఏళ్లు పూర్తి….

దాదాపు 9ఏళ్లు పనిచేసిన ఓ సంస్థ నాతో పాటు ఎంతో మంది ని నడిసముద్రంలో వదిలేసింది. గమ్యం తెలియక, దిక్కు తోచని స్థితిలో ఉన్న నన్ను “దిశ” అక్కున చేర్చుకుంది. నా బతుకు నావకు చుక్కాని గా మారి భరోసా కల్పించింది. కరోనా కాఠిన్యంలోనూ నాపై కరుణ చూపింది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న నాలాంటి ఎంతో మంది సబ్ ఎడిటర్లకు ఆశ్రయం కల్పించింది. నేను దిశలో చేరి నేటితో రెండేళ్లు పూర్తి..
Thank you to DISHA Family
Thank you to our Editor Markandeya Dudam sir

 

Mahesh Kumar

You missed