ఈ రెండు పత్రికలు… ఎంత తేడా…? ‘నమస్తే’ విలేకరుల కుటుంబాలను వీధిపాలు చేస్తే….జమీర్ కుటుంబానికి బాసటగా నిలిచింది ‘దిశ’….
ఒకటి అధికార పార్టీ పత్రిక నమస్తే తెలంగాణ. నిధులకు కొరత లేదు. జీతాలకు కొదవ లేదు. కానీ ఉన్నపళంగా కరోనా వేళ వందలాది మంది రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లను పీకేసింది. కొత్త ఎడిటర్ కృష్ణమూర్తి చేసిన నిర్వాకం ఇది. దీనికి యాజమాన్యం…