నమస్తే తెలంగాణ నడిరోడ్డుపై వదిలేసింది… దిశ అక్కున చేర్చకుంది.
దిశతో నా ప్రయాణం @2ఏళ్లు పూర్తి…. దాదాపు 9ఏళ్లు పనిచేసిన ఓ సంస్థ నాతో పాటు ఎంతో మంది ని నడిసముద్రంలో వదిలేసింది. గమ్యం తెలియక, దిక్కు తోచని స్థితిలో ఉన్న నన్ను “దిశ” అక్కున చేర్చుకుంది. నా బతుకు నావకు…
