Month: August 2025

పార్టీ మేలు కోరిన ఆడ‌బిడ్డ‌పై కుట్ర‌లు, క‌క్ష‌లా..!? నాపై ఆ కుట్ర‌దారుల వేధింపులు కేటీఆర్ చ‌ర్య‌ల‌పై క‌విత బ‌హిరంగ లేఖ‌…

వాస్తవం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: ఎమ్మెల్సీ క‌విత బీఆరెస్ పార్టీపై , ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర‌స్థాయిలో స్పందించారు. ఇటీవ‌ల జ‌రిగిన తాజా ప‌రిణామాల‌పై ఆమె ప‌రోక్షంగా కేటీఆర్‌నుద్ధేశించి ప్ర‌స్తావిస్తూ, కుట్రదారుడిగా, క‌క్ష‌సాధింపు రాజ‌కీయాల్లో భాగంగా ఆమెను వేధింపుల‌కు…

ఇటు అటు కానీ హృద‌యం తోటి…!

Dandugula Srinivas ఇటు అటు కానీ హృద‌యంతోటి ఎందుకురా ఈ తొంద‌ర నీకు.. 1979లో వ‌చ్చిన ఇది క‌థ కాదు.. సినిమాలోని పాట ఇది. ఇప్పుడు కేటీఆర్ ప‌రిస్థితి చూస్తే అచ్చంగా ఈ పాట చ‌ర‌ణంలాగే ఉంది. ఎటో ఒక వైపు…

యూరియా యూరియా ఎందుకు అంద‌లేదు!? సాగు విస్తీర్ణం పెరిగింది… యూరియా స‌రిప‌డా స‌ప్లై కాలె! తెలిసీ కేంద్రం ఎందుకు కొర‌త సృష్టిస్తోంది!? కేంద్రాన్ని బీజేపీ నేత‌లు అడ‌గ‌రు.. బీఆరెస్ ఆ మాటెత్త‌దు..? ఎవ‌రు రైతుప‌క్షం.. ఎవ‌రిది రాజ‌కీయం!? 2 ల‌క్ష‌ల మె. ట‌న్నుల యూరియా కోసం ఇంకా వెయిటింగ్‌

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఏ చిన్న కార‌ణం దొరికినా దాన్ని రాజ‌కీయం చేసి నానా యాగీ చేసి హంగామా చేయ‌డం ఇప్ప‌టి రాజ‌కీయాల్లో కామ‌న్‌గా మారింది. ఇప్పుడు న‌డుస్తున్న టాపిక్ యూరియా కొర‌త‌. రైతుల‌కు యూరియా స‌రిప‌డా అంద‌డం లేదు. అంత‌టా ఈ…

కాలంతో పాటు మ‌న‌మూ మారాలె.. మారిన‌ప్పుడే మ‌నుగ‌డ‌ జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా!

(దండుగుల శ్రీ‌నివాస్‌) 1990లో అస‌లు నువ్వు సినిమాకే ప‌నికిరావ‌న్నారు. నీకు డ్యాన్స్ రాదు. స‌రిగ్గా నిల‌బ‌డ‌నూ రాదు. నీ ముఖం హీరోగా అస్స‌లు సూట్ కాదు… ఓ పెద్ద నిర్మాత‌.. జ‌గ‌ప‌తిబాబునుద్దేశించి చెప్పిన మాట‌లివి. కానీ అవే మాట‌లు అత‌నిలో క‌సిని…

మాదిగ‌లో మాదిగ‌నై… గౌండ్ల‌లో గౌడ్‌నై… ముదిరాజుల‌లో రాజునై..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) రేవంత్‌రెడ్డిని నేను రేవంత్ గౌడ్ అని పిలుస్తున్నా ఈ వేదిక‌గా. ఎందుకంటే ఆయ‌న గౌడ్ల అభివృద్ధికి చేస్తున్న కృషి ఎన‌లేనిది. గౌడ కుల‌స్తుల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా, వారి ఆలోచ‌న‌ల‌ను గ్ర‌హించిన‌వాడిగా సంక్షేమ పెన్న‌ధిగా చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను చూసీ నేను…

వెంటాడ‌ను.. వేటాడ‌ను! సీఎం క‌ర్మ‌ సిద్దాంతం!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) హసిత భాష్పాలు పుస్తక ఆవిష్కరణ సభ లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచ‌ల‌నంగా మారాయి. ఓ వైపు కేసీఆర్‌, కేటీఆర్, హ‌రీశ్‌ల‌పై విచార‌ణ‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. అవినీతి, అక్ర‌మాల‌న్నీ ఒక్కొక్క‌టిగా వెలుగు చూస్తున్నాయి. ఈ విచార‌ణ‌లు…

నో క‌న్ఫ్యూజ‌న్‌.. ఇదీ సీఎం రియ‌ల్ విజ‌న్‌! అనుమానాలు పటాపంచ‌లు చేసి.. రియ‌ల్ ఎస్టేట్‌ను ప‌రుగులు పెట్టిస్తా! క్రెడాయ్ ప్రాప‌ర్టీ షో ప్రారంభోత్స‌వంలో ఆక‌ట్టుకున్న సీఎం స్పీచ్‌..

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: రియ‌ల్ ఎస్టేట్ పై త‌న విజ‌న్ ప్ర‌క‌టించారు సీఎం రేవంత్ రెడ్డి. రియల్ రంగం ప‌డిపోయింద‌నే అబ‌ద్ద‌పు ప్ర‌చారాన్ని ఆయ‌న తిప్పికొట్ట‌డ‌మే కాదు.. హైద‌రాబాద్‌లో రియ‌ల్ రంగం అభివృద్ధికి, తోడ్పాటుకు, పెట్టుబ‌డుల‌కు స‌ర్కార్ చేస్తున్న పురోగ‌తి…

కొంప‌దీసి దీన్ని కూడా దేశం కోసం.. ధ‌ర్మం కోసం అన‌రు క‌దా!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక సమ‌గ్ర స‌వ‌ర‌ణ (ఎస్ఐఆర్‌) డ్రైవ్ పేరుతో తొల‌గించిన బీహార్ ఓట‌ర్ల జాబితాపై ఈసీపై సుప్రీం సీరియ‌స్ అయ్యింది. రాహుల్‌గాంధీ చేస్తున్న ఓట్ చోరీకి సుప్రీం స‌పోర్టుగా నిలిచింద‌నే చెప్పాలి. ఇంత జ‌రిగినా.. ఇక్క‌డ ఓ…

ఓ బ‌స్ కండ‌క్ట‌ర్ కొడుకు.. కండ‌క్ట‌ర్‌తో తీసిన కూలీ! కూలీ నెం. 5821… డైరెక్ట‌ర్ తండ్రి స్మ‌ర‌ణ‌లో!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) లోకేశ్ క‌న‌గ‌రాజ్‌. డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ ఆన‌తికాలంలోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న డైరెక్ట‌ర్. ఖైదీతో త‌న స‌త్తా చాటాడు. త‌న అభిమాన న‌టుడు క‌మ‌ల్‌తో విక్ర‌మ్ తీసి ఇక తిరుగులేద‌నిపించుకున్నాడు. అత‌ని నేప‌థ్యం.. చాలా పేద‌రికం నుంచి వ‌చ్చిందే.…

నాగ్ విల‌నిజం… నేల‌బారు! రజినీ ఇమేజ్‌కు సైమ‌న్ ఓ దిష్టిబొమ్మ‌!! అభిమానుల డిస‌ప్పాయింట్‌!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎంతో రిస్క్ తీసుకుని చేశాడ‌నుకున్నారు. కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తాడ‌ని గంపెడాశ‌లు పెట్టుకున్నారు. లోకేశ్ డైరెక్ష‌న్‌లో త‌మ అభిమాన న‌టుడి విల‌నిజాన్ని ఆకాశానికెత్తేలా చూపుతాడ‌ని భ్ర‌మ ప‌డ్డారు. నాగ్ అన్న‌ట్టుగా… లోకేశ్ విల‌న్ పాత్ర‌ల‌ను కూడా అద్బుతంగా చిత్రీక‌రిస్తార‌ని,…