Month: August 2025

టికెట్‌కు స‌రిప‌డా కూలీ గిట్టుబాటు కాలే!

(దండుగుల శ్రీ‌నివాస్‌) డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ ఓ ఇంట‌ర్వూలో అన్నాడిలా. నా కూలీ సినిమా ఎన్ని వేల కోట్లు తెచ్చిపెడుతుందో చెప్ప‌లేను గానీ .. థియేట‌ర్‌కు వ‌చ్చి రూ. 150 పెట్టి టికెట్ కొన్న ప్రేక్ష‌కుడికి మాత్రం క‌నువిందు చేస్తాను. ఆ…

అయ్యో కోదండ‌రామ్‌! అన్నీ ఎదురుదెబ్బ‌లే!!

Dandugula Srinivas ఒక‌ప్పుడు తెలంగాణ ఉద్య‌మానికి ర‌థ‌సార‌థి. స‌మాజాన్ని మేల్కోల్పిన ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్‌.. రాజ‌కీయాల‌లో ఓ ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిపోతున్నాడు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చినాటి నుంచి అడ‌గ‌డుగునా క‌ష్టాలు, అవ‌మానాలు. రాజ‌కీయంలో వ్యూహంలొ లోపం శాపంగా మారింది. సామాజిక సేవకుడిగా, రాజ‌కీయ…

1950 మోడ‌ల్ బండి… ల‌క్ష‌ల కిలోమీట‌ర్లు తిరిగింది! కానీ ఇంకా బండి షెడ్‌కు పోలే.. మైలేజీ సూపర్‌..!! ద‌టీజ్ త‌లైవా!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆయ‌న మీద ఆయ‌న విసుర్లు వేసుకుంటాడు. చ‌ణ‌కులు విస‌రుకుంటాడు. త‌న జీవితాన్ని ఓ జోక్‌గా చెబుతాడు. ఆయ‌న స్టేజ్ ఎక్కితే చాలు న‌వ్వులు విర‌బూస్తాయి. ఆ మాట‌ల్లో పంచులు పేలుతుంటాయి. క‌డుపుబ్బా న‌వ్విస్తాయి. ఆయ‌న విశాల మ‌న‌స్త‌త్వాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు…

జ‌పం జ‌పం జ‌పం.. బీసీ జ‌పం! అన్ని పార్టీల బీసీ రాగం బీసీ జ‌నం ఎవ‌రిని న‌మ్ముతున్నారు? ఎవ‌రి వెనుక నిలుస్తున్నారు??

(దండుగుల శ్రీ‌నివాస్‌) పార్టీల‌కు బీసీ రాగం అందుకోవ‌డం కొత్తేమీ కాదు. అవ‌స‌ర‌మొచ్చిన‌ప్పుడు, ఎన్నిక‌ల‌ప్పుడు, రాజ‌కీయ ల‌బ్ది కోసం.. ద‌శాబ్దాలుగా వ‌స్తున్న ప‌ద‌మే ఇదీ. నినాద‌మే ఇదీ. ఇప్పుడు ఇది పీక్‌కు చేరింది. తాడోపేడో తేల్చుకునేందుకు బ‌రి గీసి నిలిచింది. దీనికి కాంగ్రెస్…

ఒక ఇంట్రావ‌ర్టు.. ఒక ఎక్స్‌ట్రావ‌ర్టు .. ఓ జూనియ‌ర్ ఎన్టీఆరు! అందుకే అత‌డు అందరికీ భిన్నం!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అంద‌రూ ఉన్నారు. ఎవ‌రికి వారే భిన్నం. ఎవ‌రి స్టైల్ వారిదే. ఒక‌రిని మించి మ‌రొక‌రు. ఎవ‌రి టాలెంట్‌నూ త‌క్కువ చేసి చూడ‌లేం. శ్ర‌మ‌ను న‌మ్ముకుని వ‌చ్చిన వాళ్లే. అందుకే ఇప్ప‌టిదాకా నిల‌బ‌డ్డారు. అందులో డౌట్ లేదు. కానీ జూనియ‌ర్…

ఢిల్లీకే కాదు.. గ‌ల్లీలో కూడా చ‌క్క‌ర్లు కొట్టాల్సిందే! భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో సిటీలో సీఎం ప‌ర్య‌ట‌న‌.. భేష్ అని కితాబునిచ్చిన బ‌స్తీవాసులు

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ.. మాట్లాడితే సీఎం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కుతున్నాడ‌నే ఆరోప‌ణ‌లు ప్ర‌తిప‌క్షాల నుంచి విపరీతంగా వినిపిస్తున్నాయి. ఆఫ్ సెంచ‌రీ కూడా పూర్తి చేశార‌ని కూడా లెక్క‌లు వేసి గుర్తు పెట్టుకుని మ‌రీ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఎవ‌రెన్ని…

మెరిసిన మూసి…. మురిసిన మనసులు! సర్కారు మరిచింది…. ప్రకృతి మేల్కొంది!!

వాస్త‌వం – హైద‌రాబాద్ : మూసీ నది మళ్ళీ మురిసింది. వరద నీటితో పరవళ్ళు తొక్కుతున్నది. భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ ఎగువ పరివాహ ప్రాంతాలలో భారీ మొత్తంలో వరద రావడంతో మెట్రో వాటర్ బోర్డ్ అధికారులు ఒక అడుగు…

రాజ‌గోపాల్ … ఆట‌లో అరటిపండు! బ్లాక్‌మెయిలింగ్ కామెంట్స్‌ను లైట్ తీసుకున్న అధిష్టానం!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రి ప‌ద‌వి కోసం కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ప్లే చేసిన బ్లాక్‌మెయిలింగ్ రాజ‌కీయాల‌ను అధిష్టానం లైట్ తీసుకున్న‌ది. పార్టీ బీసీ నినాదాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న‌ది. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై కాంగ్రెస్ పోరాటం చేస్తున్న‌ది. ఢిల్లీ వేదిక‌గా…

నువ్వు కొట్టినట్టు చెయ్ నేను ఏడ్చినట్టు చేస్తా! బీజేపీ తో లోపాయికారి ఒప్పందం ఉత్త తూచ్…! ప్రజలను నమ్మించే యత్నమా!! విలీనం ఉండ‌దన్న స్టేట్ ప్రెసిడెంట్… పొత్తు కూడా ఉండదనడం లేదు కేటీఆర్ నోటి వెంటా విలీనం లేద‌నే మాటే.. పొత్తు గురించి గప్‌చుప్ లోకల్ బాడీ ఎన్నికల వేళ ఆల్టర్నేట్ మేమంటే మేమనేలా ఆ రెండు పార్టీల చర్యలు

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీజేపీ, బీఆరెస్ ఒక‌ర్నొక‌రు తిట్టుకుంటున్నారు. వాదులాడుకుంటున్నారు. ఆల్ట‌ర్నేట్ పార్టీగా మేమంటే మేమ‌ని నిరూపించుకునే క్ర‌మంలో హ‌ద్దులు దాటి రాజ‌కీయాలు చేస్తున్నారు. మేము క‌లిసిపోలేదు. క‌ల‌వ‌డం లేదు. విలీనం లేదు. అంతా తూచ్ అని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నంలో రాజ‌కీయాలు…

రామ‌న్న‌ రాఖీ రాజ‌కీయం!

(దండుగుల శ్రీ‌నివాస్‌) అదేందీ..? ఈ హెడ్డింగ్ ఏదో తేడా కొడుతోంది అనుకుంటున్నారా? అమ్మ‌కు అన్నం పెట్ట‌నోడు.. పిన్న‌మ్మ‌కు బంగారు గాజులు చేపిస్తాన‌న్న‌డ‌ట‌! ఇదీ అసలైన సామెత‌. కానీ దీన్ని మార్చాను కేటీఆర్‌కు అన్వ‌యిస్తూ. మ‌ధ్య‌లో ఆయ‌నేం చేశాడో పాపం! పాపం చెల్లెను…