Month: August 2025

టాలీవుడ్ దిగివ‌చ్చిన వేళ‌! నిర్మాత‌ల‌కు హిత‌బోధ‌… ద‌ర్శ‌కుల‌కు నిర్దేశం..! ప‌రిశ్ర‌మ‌లో వివాదాలు వ‌ద్దు… అందుకే స‌మ్మె విర‌మణ‌లో జోక్యం కార్మికులతో మాన‌వ‌త్వంలో నిర్మాతాలు మెల‌గాల‌ని సూచ‌న‌.. వ్య‌వ‌స్థ‌ల‌ను నియంత్రించాల‌ని చూస్తే ఒప్పుకోను..! నైపుణ్యాలు పెంచేలా కార్ప‌స్ ఫండ్‌… కీల‌క సూచ‌న‌లు, దిశానిర్దేశం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: స‌ర్కార్ వ‌ద్ద‌కు టాలీవుడ్ దిగివ‌చ్చింది. ఇటీవ‌ల సినీ కార్మికులు చేసిన స‌మ్మె.. ప‌రిశ్ర‌మ‌ను అత‌లాకుత‌లం చేసిన విష‌యం తెలిసిందే. ఈ తెగ‌ని పంచాయితీని సినీ పెద్ద‌లు కూడా ప‌రిష్క‌రించ‌ని స‌మ‌యంలో.. సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి…

తండ్రి కోరిక నెర‌వేర్చేందుకు..! ఆర్మూర్ గులాబీ దండుతో క‌దం క‌దం క‌లిపి!! ఊత‌క‌ర్ర‌గా నిలిచి నేనున్నాన‌నే భ‌రోసా నింపి..! ఆర్మూర్ గులాబీకి న‌వ‌శ‌కాన్ని ర‌చించేందుకు సిద్ద‌మైన విజ‌య భార‌తి

వాస్త‌వం ప్ర‌తినిధి – నిజామాబాద్‌: ఆమె తండ్రికి సుధీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉంది. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క భూమిక పోషించారాయ‌న. ఎమ్మెల్యే కావాల‌నేది ఆయ‌న కల. అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ కాలం క‌లిసిరాలేదు. కొన్నిసార్లు అవ‌కాశాలు ద‌గ్గ‌ర దాకా వ‌చ్చి ముఖం…

దెయ్యం పోయి దేవ‌తొచ్చె! జీవ‌న్‌రెడ్డి ప్లేస్‌లో విజ‌య భార‌తి ఎంట్రీ..!! చీకట్లు క‌మ్ముకున్న ఆర్మూర్ బీఆరెస్‌కు కాంతిపుంజం

వాస్త‌వం ప్ర‌తినిధి- నిజామాబాద్‌: అరాచ‌కానికి ఆర్మూర్ కేరాఫ్ అడ్ర‌స్ మొన్న‌టి దాకా. ప‌దేండ్ల పాల‌న‌లో బెదిరింపులు, అరెస్టులు, అక్ర‌మాలు, దౌర్జ‌న్యాలు. ప‌ర‌, త‌మ బేధం లేదు. అంద‌రి ప‌ట్ల స‌మ‌న్యాయం ఆ మాజీ ఎమ్మెల్యేది. ఆర్మూర్ అంటేనే వార్త‌ల్లో ఉండే పేరు.…

విప‌క్షాలైతే అవినీతిప‌రులు! మా ఇంటికొస్తే మంచివారు!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) త‌ప్పులెన్నువారు త‌మ త‌ప్పులెరుగ‌రు.. ఇది అధికారంలో ఏ పార్టీ ఉన్నా స‌రిగ్గా న‌ప్పుతుందేమో! చ‌ట్ట‌లెన్ని తెచ్చినా… అవినీతి పేరిటి ఎన్ని దాడులు జ‌రిగినా చివ‌ర‌కు దీని వెనుక అధికార పార్టీ మంత్రం లొంగుబాటే అయి ఉంటుంది. ఎదుటోడు ప్ర‌తిప‌క్ష‌మైతే…

క‌న్న‌పిల్ల‌ల పెంప‌కంపై ప‌ట్టు లేని పేరెంట్సు…! క‌న‌నేమీ… వాళ్లు మంది పిల్ల‌ల్ని చంప‌నేమీ!!

Dandugula Srinivas త‌ల్లిదండ్రులందు ద‌య‌లేని పుత్రుండు.. పుట్ట‌నేమీ వాడు గిట్ట‌నేమీ….! వేమ‌న శ‌త‌కం తాత్పర్యం ఇక్క‌డ మార్చ‌బ‌డింది. పిల్ల‌ల‌ను క‌న‌డం, ఎవ‌రి బిజీ లైఫ్‌లో వారు గ‌డ‌ప‌టం. పొట్ట చేత‌బ‌ట్టుకున్న వాడి నుంచి కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తేందుకు ప‌రుగులెత్తే వారి దాకా అంతా…

చేతులు కాలాక ఆకులు..! ఆర్మూర్ నుంచి మొద‌లు!! త‌ప్పుదిద్దుకునే ప‌నిలో కేసీఆర్‌!! సిట్టింగుల‌కే మ‌ళ్లీ మ‌ళ్లీ అవ‌కాశం ఇచ్చి అధఃపాతాళంలోకి.. ఆర్మూర్ నుంచి విజ‌య భార‌తికి చాన్స్‌.. జీవ‌న్‌రెడ్డికి చెక్‌ ఇక ఇంచార్జిల‌ను మార్చే ప‌నిలో బీఆరెస్ బిజీ..

(దండుగుల శ్రీ‌నివాస్‌) చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకునే ప‌ని షురూ చేశాడు కేసీఆర్‌. ఇది ఆర్మూర్ నుంచి మొద‌లైంది. ఇచ్చిన వారికే టికెట్లు.. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇచ్చి ఇచ్చీ… జ‌నాలు చీద‌రించుకున్నా న‌న్ను చూసి ఓటేస్తార‌ని అనుకున్నాడు. కానీ సీన్ రివ‌ర్స్…

పొత్తు పొడ‌వాల్సిందే..! అంతా సిద్దం.. ముహూర్త‌మే లేటు..! ఎన్డీయే కూట‌మిలోకి బీఆరెస్‌! సీఎంగా కేటీఆర్‌… కేంద్ర మంత్రిగా హ‌రీశ్‌!! సీఎల్ రాజం ఆస‌క్తిక‌ర వ్యాసం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) బీజేపీకి బీఆరెస్ అవ‌స‌రం. బీఆరెస్‌కు బీజేపీతో పొత్తు అనివార్యం. ఇప్పుడు ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. విలీనం ఉత్త ముచ్చ‌టే. ఇన్నేండ్లు అధికారాన్ని అనుభ‌వించి .. పార్టీ ఫండే వేల కోట్ల‌ను కూడ‌బెట్టుకున్న బీఆరెస్‌.. త‌న ఉనికిని మొత్తం కాల‌రాసుకుంటుందా?…

చిరంజీవితోనూ కాలే! సీఎం ఎంట్రీతో ప‌రిష్కారం! టాలీవుడ్‌లో స‌మ‌సిన స‌మ్మె! 25వేల మంది కార్మికుల ఉపాధికి ఊతం… ఊపిరి తీసుకున్న తెలుగు సినీ ఇండ‌స్ట్రీ కోట్ల విలువైన ప్రాజెక్టులు తిరిగి ప‌ట్టాల‌పైకి..

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: గ‌తంలో ఇలా ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. సినీ ఇండస్ట్రీలో రాజ‌కీయ జోక్యం పెద్ద‌గా ఉండేది కాదు. వారి గోల వారిది. వారి స‌మ‌స్య‌లు వారివి. కానీ చాలా ఏండ్ల త‌రువాత తెలుగు ఇండ‌స్ట్రీకి కొత్త స‌మ‌స్య వ‌చ్చి…

పొట్ట క‌లవాడేనూ మ‌నిషోయ్‌..! ఇప్పుడిదే ట్రెండ్.. ఫాలో కావ‌డ‌మే ఫ్యాష‌న్‌!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కండ క‌ల‌వాడేను మ‌నిషోయ్‌! అన్నాడు గుర‌జాడ‌. కానీ ఇప్పుడు కండ‌ల్లేవు. అన్నీ పొట్ట‌లే. సిక్స్ ప్యాక్ దేవుడెరుగు.. క‌నీసం కొవ్వులేకుండా శ‌రీరం లేదు. కొల‌స్ట్రాల్ ను పెంచి పోషించే గ‌నిలా త‌యారు చేసుకున్నాడు మ‌నిషి. మేం చేసేది పౌరోహిత్యం……

జోకుడు జ‌ర్న‌లిస్టుల‌కిదే మా ఆహ్వానం! టీడీపీ విచిత్ర‌, వినూత్న, ఓపెన్ మైండెడ్‌ బంప‌ర్ ఆఫ‌ర్‌!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇక ముసుగులో గుద్దులాటెంద‌కున్నారో ఏమో! మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప‌నిచేస్తున్న వాళ్లంతా చేస్తున్న‌దిదే క‌దా అని కూడా డిసైడ‌యిపోయి ఉంటారేమో!! ఏ పార్టీకి ఆ పార్టీ ప‌త్రిక‌లే క‌దా ప‌నిచేసేటివి.. ఇక జ‌ర్న‌లిజం.. నిబంధ‌న‌లు, విలువ‌లు, వ‌లువ‌లు…. ఇదంతా…