Month: October 2024

కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని మ‌హారాష్ట్ర వెళ్తాడు …? కాంగ్రెస్‌కు ఓటెయ్యొద్ద‌ని ప్ర‌చారం చేస్తాడ‌ట‌… సోష‌ల్ మీడియాలో కేటీఆర్ తీరుపై విమ‌ర్శ‌లు…

(దండుగుల శ్రీ‌నివాస్‌) లుచ్చా కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్ద‌ని మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని ఆదిలాబాద్ రైతు మీటింగులో కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌ద‌మ‌య్యాయి. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భ‌గ్గుమంటున్నారు. అయితే దీనికి కొన‌సాగింపుగా కేటీఆర్ మ‌రో కామెంట్ చేశాడు. తాను మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల…

పొంగులేటి పొలిటిక‌ల్‌ బాంబులు… ! అధికారులు బ‌లికాబోతున్నారా..? కేటీఆర్ జైలుకు పోతాడా..?? గులాబీ శిబిరంలో తీవ్ర చ‌ర్చ‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ వేసిన పొలిటిక‌ల్ బాంబుల కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. డేట్లు కూడా ఫిక్స్ చేసి మ‌రీ ఆయ‌న చెప్ప‌డంతో అంద‌రికీ ఏదో జ‌ర‌గ‌బోతుంద‌నే విష‌యం క్లారిటీకి వ‌చ్చింది. దీపావ‌ళికి ముందు ఒక‌రి అరెస్టు ఉంటుంద‌ని,…

హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఎన్నికలెప్పుడో…! కుర్చీ దిగేందుకు కారణాలు వెతుక్కుంటున్న అధ్యక్ష, కార్యదర్శులు ..! పదవీ కాలం పూర్తయి ఆర్నెళ్లు అయినా ఫెవికాల్‌ వేసుకుని కూర్చున్న వైనం..! హైడ్రా పీఆర్వోగా హెచ్‌పీసీ ప్రెసిడెంట్.. హౌసింగ్‌ సొసైటీలో కీలకంగా సెక్రెటరీ అయినప్పటికీ హెచ్‌పీసీపై మోజు తగ్గక ఎన్నికలకు దూరందూరం…. నిబంధనలు మార్చే ఎత్తుడగలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం…!!

www.vastavam.in హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌(హెచ్‌పీసీ) పాలకవర్గం ఎన్నికలపై తీవ్ర గందరగోళం నెలకొంది. పదవీ కాలం ముగిసినప్పటికీ కుర్చీలు వీడకపోవడం ఒకటైతే… కొత్తగా ఎన్నికల నిర్వహించకుండా మరికొంత కాలం కొనసాగే ఎత్తుడగ కొనసాగుతున్నట్లు ఇప్పుడు జర్నలిస్టు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హెచ్‌పీసీలో సభ్యులకు…

మీ మూసీ గ‌లీజ్‌ రాజ‌కీయాలు ఆపుతారా..! ఏడాది కూడా కాక‌ముందే ఇంతటి వివాదాలు అవ‌స‌రమా..? బీఆరెస్ జ‌నాల్లోకి ఎందుకు వెళ్ల‌డం లేదు… వారి స‌మ‌స్య‌లు దీనికి ప‌ట్ట‌వా..? మూడు ప్రెస్‌మీట్లు.. ఆరు ట్వీట్‌లు.. ఇదే కేటీఆర్ విధానం.. రైతు భ‌రోసాపై ఏదీ నిల‌దీత‌…? రుణ‌మాఫీపై చ‌ల్ల‌బ‌డ్డారెందుకు..?? మూసీతో ఇంత అర్జెంటుగా ఎవ‌రికి లాభం..? జ‌నం ఏం కోరుకుంటున్నారు..? మీరేం చేస్తున్నారు… స‌ర్కార్‌, ప్ర‌తిప‌క్షం తీరుపై జ‌నం ఏవ‌గింపు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) అస‌లు రాష్ట్రంలో ఏ స‌మ‌స్య‌లేన‌ట్టు.. ప్ర‌భుత్వం ఏర్ప‌డీ ఏర్ప‌డ‌గానే మూసీ వెంట ప‌డ‌ట‌మేమిటో ఎవ‌రికీ అర్థం కాని విష‌యం. కేసీఆర్‌ను కాద‌ని, కాంగ్రెస్‌ను తెచ్చుకున్నారు జ‌నాలు. రేవంత్ రెడ్డి కొత్త‌గా ఇంకేమైనా చేస్తాడేమోన‌ని ఆశ‌గా తెచ్చుకున్నారు. ఇచ్చిన హామీలు…

ఓ కస‌బ్‌..! గండిపేట‌ను మింగిన ఘ‌నుడు..!! అందాల వెంప‌ర్లాట‌గాడు..!! మూసీపై గోబెల్స్ గాడు..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇవ‌న్నీ ఒక్క‌రినుద్దేశించి అన్న‌వే. ఎవ‌ర‌న్నారు..? ఎవ‌ర్న‌న్నారు..? ఎందుక‌న్నారు..? అంత తీవ్ర ప‌ద‌జాలం, తీవ్ర ఆరోప‌ణ‌లు ఎందుకు చేశారు..? ఇప్ప‌టికే మీకు తెలిసే ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి … కేటీఆర్‌నుద్దేశించి అన్న మాట‌లివి. ఆయ‌న పెట్టిన ప్రెస్‌మీట్‌లో మూసీ…

You missed