పట్టువదలని విక్రమార్కులు.. శోధించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధించిపెట్టారు… గుండారంలో 11 ఎకరాల్లో నిజామాబాద్ రిపోర్టర్లకు ఇళ్ల స్థలాలు.. భూమి పూజ చేసిన ఎమ్మెల్సీ కవిత, బాజిరెడ్డి గోవర్దన్…
ఇద్దరూ ఇద్దరే. అనుకుంటే సాధించేదాకా వదలరు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ దశాబ్దాల నాటి కల. ఎప్పట్నుంచో మాకు ఇంటి స్థలాలు కావాలని ఎంతో మంది లీడర్లను అడిగి అడిగి విసిగి వేసారిపోయారు. రిన్నికలు వచ్చే సమయానికి ఇస్తాం చేస్తాం అని…