Month: August 2022

కంటెంట్ లేన‌ప్పుడు…క‌మిట్‌మెంట్ గాడిత‌ప్పిన‌ప్పుడు… న‌మ్మ‌కం స‌డిలిన‌ప్పుడు.. విశ్వాసం పాతాళంలోకి ప‌డిపోయిన‌ప్పుడు… ఇలా కాళ్లు మొక్కాలి.. త‌ప్పులేదు…..

పాపం.. కాంగ్రెస్‌. ఎలా ఉండేది. ఎలా అయ్యింది. కేసీఆర్ దెబ్బ‌కు అది ఉనికి కోల్పోయి త‌న‌ను తాను ర‌క్షించుకునే ప్ర‌య‌త్నంలోనే ఉంది ఇంకా. కాంగ్రెస్‌ను కాపాడే వీరుడు.. శూరుడు ఒక్క రేవంత్‌రెడ్డే అని న‌మ్మి టీపీసీసీ ఇస్తే.. అత‌ను రెచ్చిపోయి ఏదో…

శిక్ష పడిన రేపిస్టులు స్వాతంత్ర దినోత్సవం నాడు బయటికి రావడమా..? బిల్కిస్ బానో దోషుల విడుదల విష‌యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ

బిల్కిస్ బానో దోషుల విడుదలలో జోక్యం చేసుకోండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కు టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ లేఖ‌లోని ముఖ్యాంశాలు…. *బాధతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాను.రేప్ వంటి నేరాలు మన సామాజిక…

వివాదాల్లో మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌…. స‌ర్వాయి పాప‌న్న గౌడ్ జ‌యంతి వేడుక‌ల‌కు ర‌చ‌యిత‌ను పిల‌వ‌లేద‌ని గౌడ్‌ల ఆగ్ర‌హం…

మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ ఏదో ఒక వివాదంలో కూరుకుపోతున్నాడు. ఆయ‌న వ్య‌వ‌హార శైలి, వైఖ‌రి కొత్త కొత్త క‌ష్టాల‌ను తెచ్చిపెడుతున్న‌ది. ఆ సామాజిక వ‌ర్గానికే అత‌న్ని దూరం చేస్తున్న‌ది. గౌడ్ల అండ‌తో మంత్రివై వారినే ప‌ట్టించుకోవ‌డం లేద‌నే విమ‌ర్శలు సేమ్ సామాజిక‌వ‌ర్గం…

క‌రోనా ఇప్పుడు ఓ సాధార‌ణ జ‌లుబు లాంటిదే… కేసులు పెరుగుతున్నాయి…. ఆస్ప‌త్రికి మాత్రం ఒక్క‌రూ పోవ‌డం లేదు… 60 ఏండ్లు పైబ‌డిన వారికే కొంచెం ఇబ్బంది… సింప్ట‌మ్స్ క‌నిపిస్తే ఐదు రోజులే ఐసోలేష‌న్ …

క‌రోనా ఒక‌ప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికించింది. ల‌క్ష‌లాది మందిని పొట్ట‌న‌బెట్ట‌కుంది. కోట్ల కుటుంబాల‌ను రోడ్డు పాలు చేసింది. ఓ వైపు ప్రాణాలు పోతుంటే.. మెడిక‌ల్ మాఫియా పంజా విసిరింది. ర‌క్తం పీల్చింది. శ‌వాల‌పై కాసులేరుకున్నది. ఇదంతా ఒక‌ప్పుడు. ఇప్పుడూ ఉంది క‌రోనా. ఇప్పుడే…

ఒక అబ‌ద్దాన్ని నిజం చేసేందుకు వంద అబ‌ద్దాలు.. అదే అర్వింద్ మార్క్ రాజ‌కీయం.. చెక్ డ్యాంల నిర్మాణాల‌కు కేంద్ర నిధులు ఉన్నాయంటూ ప‌దే ప‌దే అవే అబ‌ద్దాలు.. అధికారుల‌కూ మ‌సిపూసిన ఎంపీ…. అర్వింద్‌వ‌న్నీ అబ‌ద్దాల‌నేన‌ని ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన ఇరిగేష‌న్ సీఈ

రాంగోపాల్ వ‌ర్మ ఓ సినీ ఫంక్ష‌న్‌లో త‌న గురించి తాను చెప్పుకుంటూ …… ఒక‌డు త‌నకు సోష‌ల్ మీడియాలో కామెంట్ చేశాడ‌ట‌… ఏమ‌ని..? ఒరేయ్ నువ్వు ఎంత చంపినా చావ‌ని పామువురా..! అని. మ‌న నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ వైఖరి,…

స్పీక‌ర్ పోచారంకు క‌రోనా….. చాప‌ కింద నీరులా క‌రోనా వ్యాప్తి… భ‌యం లేదంటున్న డాక్ట‌ర్లు….

స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డికి కరోనా వ‌చ్చింది. ఆయ‌న ఐసోలేష‌న్‌లో ఉండి… ఎవ‌రినీ క‌ల‌వ‌డం లేదు. రేపు బోధ‌న్‌లో అత‌ని త‌న‌యుడు సురేంద‌ర్‌రెడ్డికి సంబంధించిన ట్రాక్ట‌ర్ షోరూం ప్రారంభ కార్య‌క్ర‌మానికి ఆయ‌న రావాల్సి ఉండే. కానీ క‌రోనా కార‌ణంగా ఆయ‌న రావ‌డం లేద‌ని…

బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్..గౌడ కులవృత్తిని అన్ని విధాలా కేసిఆర్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మొగలాయిల దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రజలకు అండగా నిలిచిన గొప్ప యోధుడు ఆయన 372వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు గౌడ కులవృత్తిని అన్ని విధాలా కేసిఆర్…

అర్వింద్ మ‌ళ్లా గెలుసుడా… ? అస్స‌లు గెల్వ‌డు… ప‌సుపుబోర్డు పేరుతో రైతుల‌ను మోసం చేసినోడు…. ఏ ముఖం పెట్టుకుని ఓట్ల‌డుగుత‌డు…..

వాస్త‌వం- ప‌బ్లిక్ టాక్‌.. అది బార్బ‌ర్ షాప్‌… ఉద‌య‌మే ఓ యువ రైతు క‌టింగ్ చేయించుకుంటున్నాడు. హ‌డావుడిగా ఓ యువ‌కుడొచ్చాడు. ‘ఏమైందే నిన్న వ‌స్తే రేపు పొద్దున ర‌మ్మ‌న్నావు.. ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నావు..’ అన్నాడు. ” అన్నా జ‌ర్ర ఓపిక…

రైతు ధర్నా పేరిట రైతులు లేని ధర్నా చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడిన‌ అర్వింద్…చెక్ డ్యాం లు క‌ట్టించింది మేమే అన్న అర్వింద్ అబ‌ద్దాల‌కు మంత్రి ‘చెక్‌’…..ఆధారాలతో సహా నిజాలు బయట పెట్టిన మంత్రి వేముల

రైతు ధర్నా పేరిట రైతులు లేని ధర్నా చేసి పచ్చి అబద్ధాలు మాట్లాడిన‌ అర్వింద్ బాల్కొండ నియోజకవర్గంలో నిర్మించిన చెక్ డ్యాంలకు కేంద్రమే నిధులు ఇచ్చినట్టు చెప్పిండు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు.పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతోనే కట్టించింది మొత్తం 27…

రైతు బ‌ద్నాం ధ‌ర్నా.. బీజేపీ ధ‌ర్నాపై రైత‌న్న కుత‌కుత‌..మా నామినేష‌న్లు నీ అబ‌ద్దాల బాండ్ పేప‌ర్‌లా కాదు… ఎన్నిక‌ల్లో పోటీ చేసిన రైతులు, ‘ఐక్య’ నాయ‌కుల్లో ఆవేద‌న‌…..

రైతు బ‌ద్నాం ధ‌ర్నా బీజేపీ ధ‌ర్నాపై రైత‌న్న కుత‌కుత‌ బెంజి కారు బోర్డుకు ‘ఊ’ అన‌లేదు. … బాండ్ రాసిచ్చి కూడా ‘ఉఊ’ అన్నావు. ఒప్పుకుంటే పాద‌యాత్ర ఎందుకు చేశామంటావ్‌…? మా నామినేష‌న్లు నీ అబ‌ద్దాల బాండ్ పేప‌ర్‌లా కాదు… ఎన్నిక‌ల్లో…