Month: August 2022

కేటీఆర్ చేతిక‌ర్ర పై కూడా రంధ్రాన్వేష‌ణ‌…… ఎడ‌మ‌కాలు బెణికితే.. కుడి చేతికి ఊత‌క‌ర్రా…? బీజేపీ శ్రేణుల మ‌తిలేని సెటైర్లు….. ఘాటుగా టీఆరెస్ కౌంట‌ర్లు…..

సోష‌ల్ మీడియా లో ఏదిప‌డితే అది ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఏ ఒక్క‌టీ వ‌ద‌లడం లేదు. ఒక్కోసారి ఆ విమ‌ర్శ‌లు దిగ‌జారి మ‌రీ పాతాళానికి ప‌డిపోతున్నారు. రంధ్రాన్వేష‌ణ చేయ‌డానికి ఏమాత్రం వెనుకాడ‌టం లేదు. ఈ విష‌యంలో బీజేపీ ముందు వ‌రుస‌లో ఉన్నారు. కేటీఆర్…

ప‌సుపుబోర్డుపై అదే ప‌లాయ‌న‌వాదం…. మీరిచ్చిన హామీలు నెర‌వేర్చారా..? మేమెందుకు చెయ్యాలే…. రైతు ధ‌ర్నా సాక్షిగా అర్వింద్‌, ర‌ఘునంద‌న్‌రావుల యూట‌ర్న్‌….మ‌తిలేని ఆరోప‌ణ‌లు.. ప‌స‌లేని ప్ర‌సంగాలు….

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డులో బీజేపీ నేత‌లు చేప‌ట్టిన రైతు ధ‌ర్నా వెల‌వెల‌బోయింది. స‌భ‌కు ప‌ట్టుమ‌ని ఐదొంద‌ల మంది కూడా రాలేదు. అందులో బీజేపీ కార్య‌క‌ర్త‌లే త‌ప్ప రైతులు లేరు. నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌, ర‌ఘునంద‌న్ రావు లు…

జెండా ప‌ట్టుకుని తిరిగితేనే దేశ‌భ‌క్తి కాదురోయ్‌…ఇవన్నీ సక్రమంగా చేయడమే నిజమైన దేశభక్తి. వీటిని తూట్లు తూట్లుగా పొడిచేస్తూ, మమ్మల్ని మించిన దేశభక్తులు లేరు అన్నట్లు కవరింగ్ ఇస్తూ ఉండటం మాత్రం మన దేశ దౌర్భాగ్యం…

నిజమైన దేశభక్తి సంవత్సరంలో రెండ్రోజులు జండా పట్టుకుని తిరిగితేనో, వాట్సప్ లో, ఫేస్బుక్ లోనో wishes చెబితేనో దేశభక్తి ఉన్నట్లు కాదు. దేశ పౌరులుగా మనకున్న బాధ్యతలు/విధులు సక్రమంగా నిర్వర్తిస్తే చాలు. అదే మనం దేశానికి చేసే పెద్ద సేవ. ఎందుకంటే…

రైతులను దగా చేసిన వ్యక్తి రైతుల కోసం ధర్ననా…?…ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావ్?? అరవింద్ మాటలు నమ్మితే మళ్ళీ మోసపోతాం…రైతన్నలు ఇది గమనించాలి – ఎంపి అరవింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు👆🏻

రైతులను దగా చేసిన వ్యక్తి రైతుల కోసం ధర్ననా…?…ఏ ముఖం పెట్టుకొని ధర్నా చేస్తున్నావ్?? అరవింద్ మాటలు నమ్మితే మళ్ళీ మోసపోతాం…రైతన్నలు ఇది గమనించాలి – ఎంపి అరవింద్ పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపాటు👆🏻 నిజామాబాద్: మోస పూరిత…

వ‌జ్రోత్స‌వం అంటే 75 ఏండ్లు కాదంట బ్ర‌ద‌రూ…… అర‌వై ఏండ్ల పండుగ అంట … జ‌ర సూస్కోండ్రి….

వ‌జ్రోత్స‌వం… వ‌జ్రోత్స‌వ వేడుక‌లు.. అంటూ తెలంగాణ‌లో హంగామా చేస్తున్నారు కానీ… వ‌జ్రోత్స‌వం అంటే 75 ఏండ్లు కాదంట బ్ర‌ద‌రూ…. అర‌వై ఏండ్ల పండ‌గంట‌… గూగుల్‌లో స‌ర్చ్ చేస్త ఇదే ముచ్చ‌ట చెప్తుందంట‌… ఇదేం కిరికిరి బై…. మీకేం ప‌నిలేదా..? ఏదో ఒకటి…

వెంట‌నే శ్రీనివాస్ గౌడును మంత్రిపదవి నుండి తొలగించాలి

చెప్పేటోనికి హఖల్ లేకున్నా ! సమర్ధించే టోనికి బుద్ది ఉండాలి ? శ్రీనివాస్ గౌడ్ “SLR-AK47” గన్‌తో రబ్బర్ బుల్లెట్స్ కాల్సిన అని భుకాయిస్తే ! అస్సల్ రైఫిల్స్‌లో రబ్బర్ బుల్లెట్స్ వాడుతారా ? రబ్బర్ బుల్లెట్స్ వాడే గన్స్ ప్రత్యేకంగా…

ఈయ‌నో ఫైరింగ్ మినిష్ట‌ర్‌…. శ్రీ‌నివాస్ గౌడ్ ఓవ‌రాక్ష‌న్‌…. మ‌రోసారి వివాదాల సుడిగుండంలో మంత్రి…ఇదిప్పుడు ప్ర‌భుత్వానికి కొత్త త‌ల‌నొప్పి…

ఫైరింగ్‌.. ఫైరింగ్‌… ఫైరింగ్‌. ఆయ‌న మాట‌లు ఓ ఫైరింగ్‌.. ఆయ‌న చేత‌లూ ఓ ఫైరింగ్‌… ఇవే కాదు ఇలా ఏకంగా పోలీసు తుపాకీ నుంచి తూటాల‌ను గాలిలోకి వ‌దిలి త‌నో ఫైర్ మ్యాన్ అని కూడా నిరూపించుకుంటూ ఉంటాడు. ఆయ‌న ఎవ‌రో…

జెండా పండుగ‌…… క్రెడిట్ కోసం ఆ రెండు పార్టీల ఆరాటం.. పోరాటం…బీజేపీని ఓవ‌ర్ టేక్ చేసిన టీఆరెస్‌….

ఘ‌ర్ ఘ‌ర్‌కు జెండా … అనే నినాదం మోదీ ఇచ్చింది. వ‌జ్రోత్స‌వ జెండా పండుగ వేడుక‌లు దేశ వ్యాప్తంగా చేప‌ట్టేందుకు కేంద్రం … బీజేపీ ముందు వ‌ర‌స‌లో ఉంది. కానీ ఈసారి టీఆరెస్ తామేమీ త‌క్కువ కాద‌ని నిరూపిస్తున్న‌ది. దేశభ‌క్తి ఏ…

జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలా…? అవునా…? నిజ‌మా…? న‌మ్మెదెవ‌రు…? ఇచ్చేదెవ‌రు…?? పైస‌లు క‌ట్టిన వాటికే దిక్కు లేదు…….. ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం కోల్పోయిన జ‌ర్న‌లిస్టులు….

త్వ‌ర‌లో జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలిస్తామ‌ని ప్ర‌క‌టించాడు అల్లం నారాయ‌ణ‌. పాపం ఆయ‌న అంత‌కు మించి ఏం చేస్తాడు. ఏదో చెప్పాలి ఆ సీట్లో కూర్చ‌కున్నంక‌. ఇంకో రెండేండ్లు పెంచారు. అప్ప‌టి వ‌ర‌కు ఇలా ఏదో చెబుతూ కాలం వెళ్ల‌దీయాల్సిందే. కానీ ఇళ్ల…

గోరంట్ల మాధ‌వ్‌ లెక్క‌నే బ‌ట్ట‌లిప్పేసి బ‌రిబాత‌ల బాత‌ఖానీ మొద‌లుపెట్టిన ఏపీ మీడియా… ఇంత‌క‌న్నా జుగుప్సాక‌ర‌మేముంటుంది వెంక‌ట‌కృష్ణా..!!

వాడో బ‌ట్ట‌లిప్పేసిన ఎంపీ. వాడికి సిగ్గుమానం మ‌ర్యాద లేదు. వాడి వీడియో ప‌ట్టుకుని ఏపీ మీడియా కూడా బ‌ట్ట‌లిప్పేసి బ‌రిబాత‌ల ఊరేగుతున్న‌ది. పైశాచికానందం పొందుతున్న‌ది. గోరంట్ల మాధ‌వ్‌కు జ‌గ‌న్ స‌పోర్టు ఉండ‌నే ఉంది. అందుకే వాడు మ‌రింత రెచ్చిపోయాడు. స‌జ్జ‌ల రామ‌కృష్ణ…