రెవెన్యూ సదస్సులతో ఒరిగేదేమీ లేదు.. సర్కార్‌కు మరింత చెడ్డ పేరు రావడం మినహా… మొత్తం అధికారాలు కలెక్టర్లకే ఇస్తే ఇలాగే ఉంటుంది.. ధరణిలో అసలు సమస్య ఇదే…
భూ రికార్డుల నమోదు.. సంస్కరణల్లో ధరణికి మించింది లేదు.. ఇది సర్వ భూ సమస్యలకు సర్వ రోగ నివారణి అంటూ ప్రభుత్వం ఎంత ఢంకా బజాయించినా.. క్షేత్రస్థాయిలో ఈ భూ సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉంటున్నాయి. పైగా కొత్త చిక్కులను తెచ్చిపెడుతున్నాయి.…
