Month: July 2022

డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు ఇప్పిస్తామ‌ని కోట్ల‌లో వ‌సూలు… ఖ‌మ్మంలో క‌ల‌క‌లం… న‌మ‌స్తే తెలంగాణ‌, టీన్యూస్‌, టీవీ5 మీడియా ప్ర‌తినిధుల హ‌స్తం… మంత్రి పువ్వాడ అజ‌య్ బ‌ద్నాం….

డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఎన్నేండ్లుగానో జ‌నం ఆశ‌తో ఎదురుచూస్తున్నారు. చాలా చోట్ల నిర్మాణాలు లేవు. నిర్మాణాలు పూర్త‌యినా పంపిణీ చేయ‌లేదు. ఇండ్ల పంపిణీ రెడీగా ఉన్న చోట మాత్రం పేద ప్ర‌జ‌ల సొంతింటి క‌ల‌ను ఆస‌రాగా చేసుకుని కొంద‌రు…

అధికార పార్టీ నేత‌లే పేప‌ర్ వేసుకోరు.. యాడ్స్ ఇవ్వ‌రు… బ‌య‌ట ఎవ‌రూ విలువ ఇవ్వ‌రు….అడ్వ‌ర్టైజ్‌మెంట్లు ఎలా చేయాలి..? మాన‌సిక ఒత్తిడిని త‌ట్టుకోలేక‌పోతున్నాం.

నమస్తే… నమస్తే తెలంగాణ పత్రిక పై మీరు రాస్తున్న వాస్తవ కథనాలు కళ్లకు కట్టినట్లు చూపించారు. మీరు అందిస్తున్న కథనాలు, సాహసో పేతం. అందుకు మీకు కృతజ్ఞ‌తలు. మీరు ఇంత రాస్తున్నా వానిలో మార్పు రావడం లేదని పిస్తుంది. పత్రిక వార్షికోత్సవం…

Namasthe Telangana: అంతా నాదే …అంతటా నేనే….,. తెలంగాణ పబ్లికేషన్ డైరెక్టర్ పై కన్నేసిన తీగుళ్ళ.

సమస్తం నేనే.. నినే చెప్పిందే వేదం… నేను ఎవరి మాట వినను.. నా బాస్ కేవలం కేసీఆర్ మాత్రమే…. ఎం.డి కేవలం జీతాలు ఇస్తున్నాడు కాబట్టే నేను గౌరవిస్తా.. ఎవరినీ ప‌ట్టించుకోను. నేను మోనార్క్‌ను అనే సంకేతాలు ఇప్పటికే నమస్తే తెలంగాణ…

ఆ ‘పిల్లి’ మెడ‌లో ఎట్ట‌కేల‌కు ‘తిరుగుబాటు’ గంట క‌ట్టిన ‘నమస్తే’ మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎడిష‌న్ టీం….. vastavam.in అభినంద‌న‌లు…

ఓ పిల్లి ఓ ఇంట్లోకి ప్ర‌వేశించింది. ఆ ఇంట్లోని ఎలుక‌ల‌ను ఒక్కొక్క‌టిగా వేటాడి తినేయ‌డం మొద‌లుపెట్టింది. దాని ఆక‌లికి రోజుకొక‌టి బ‌ల‌వుతూ వ‌స్తున్న‌ది. బ‌క్క పిల్లి ఎలుక‌ల‌ను తినీతినీ బ‌లిసిపోతున్న‌ది. ఎలుక‌ల సంఖ్య త‌గ్గిపోతూ వ‌స్తున్న‌ది. వాటిలో ఆందోళ‌న మొద‌లైంది. “ఎలా?…

న‌మ‌స్తేలో రాజుకున్న నిర‌స‌న సెగ‌…నివురుగ‌ప్పిన నిప్పులా అంత‌టా ఇదే అసంతృప్తి, వ్య‌క్త‌మవుతున్న ఆందోళ‌న‌…. ఆంధ్ర‌జ్యోతి నుంచి వ‌చ్చిన వారికి అంద‌లం…. న‌మ‌స్తే ఉద్యోగుల‌కు మొండి చెయ్యి…… కృ.తి నిర్వాకం….

క‌రోనా ఎంట‌రైంది అప్పుడే. కొత్త‌గా ఎడిట‌ర్‌గా కృష్ణ‌మూర్తి ఎంట‌రైందీ అప్పుడే. ఆ క్ష‌ణం నుంచి ఉద్యోగుల‌కు పీడ‌దినాలు మొద‌ల‌య్యాయి. శ‌ని దాపురించింది. ద‌రిద్రం నెత్తికెక్కి కూర్చుంది. కృ.తి నిర్ణ‌యాల‌కు వంద‌లాది మంది ఉద్యోగులు రోడ్డు పాల‌య్యారు. దిక్కుతోచ‌ని ఆ దైన్య స్థితిలో…

జీతాల కోసం న‌మ‌స్తే తెలంగాణ ఉద్యోగుల తిరుగుబాటు.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎడిష‌న్ సెంట‌ర్‌లో ఎడిటోరియ‌ల్ టీమ్ పెన్ డౌన్… రెండు గంట‌ల పాటు ఆందోళ‌న‌…. స‌ర్దిచెప్పిన యాజ‌మాన్యం….

మూడేండ్లు దాటింది. ఐనా జీతాలు పెంచ‌లేదు. ఏడాదికేడాది ఎదురుచూపులు. ఈసారి క‌చ్చితంగా పెంచుతార‌ట‌. ఏదో ఆశ‌. రోజులు… నెల‌లు.. సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నాయి. క‌రోనా త‌ర్వాత ప‌రిస్థితి మ‌రీ దారుణంగా మారింది. బ‌య‌ట నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు ఆకాశ‌న్నంటాయి. కానీ ఇక్క‌డ మాత్రం ఏండ్ల‌కేండ్లు…

కేసీఆర్ యాక్ష‌న్‌… బీజేపీ రియాక్ష‌న్‌……? టీఆరెస్ రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌తో .. బీజేపీ ప్ర‌తిచ‌ర్య‌…. బ‌ల ప్ర‌ద‌ర్శ‌న‌, జ‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు ఊత‌మిచ్చిన టీఆరెస్ యాక్ష‌న్‌.

మోడీ స‌భ స‌క్సెస్‌కు టీఆరెస్ ఓవ‌రాక్ష‌న్ కూడా ఓ కార‌ణ‌మైంది. మోడీరాక‌, మీటింగును దృష్టిలో పెట్టుకుని యాక్ష‌న్‌కు దిగింది. దీనికి ప్ర‌తిచ‌ర్య‌గా బీజేపీ దీన్ని చాలెంజింగ్‌గా తీసుకున్న‌ది. బల ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగింది. జ‌న ప్ర‌ద‌ర్శ‌న చేసింది. అంతిమంగా స‌భ స‌క్సెస‌య్యింది. బీజేపీలో…

బ‌హిరంగ స‌భ‌… భారీ బ‌హిరంగ స‌భ‌…. జ‌న స‌మీక‌ర‌ణ‌… ఖ‌ర్చెంత పెడితే అంత జ‌నం.. దీనికి స‌భ స‌క్సెస్‌కు ఎందుకు లింకు..?

రోజులు మారుతున్నా రాజ‌కీయాలు మార‌డం లేదు. టెక్నాల‌జీ పెరిగి సోష‌ల్ మీడియా రాజ్య‌మేలుతున్నా ఇంకా పాత చింత‌కాయ ప‌చ్చ‌డి విధానాలే రాజ‌కీయాల్లోఅమ‌ల‌వుతున్నాయి. ఓ పార్టీ స‌భ పెడితే దానికి బ‌హిరంగ స‌భ అనో, భారీ బ‌హిరంగ స‌భ అనో పేరు పెట్టి…

కేసిఆర్ అంటే బీజేపీ కి,మోడీకి ఎంత భయమో ఇవాళ అర్థమైనది.. మీ డబుల్ ఇంజన్ సర్కార్లు అన్ని ట్రబుల్ ఇంజన్లే….

” కేసిఆర్ గారు అంటే బీజేపీ కి,మోడీకి ఎంత భయమో ఇవాళ అర్థమైనది. అవే జూటా మాటలు – ఆక్రోశపు ప్రసంగాలు. బీజేపీ దొంగల ముఠా తెలంగాణ మీద పడి అడ్డగోలుగా అరిచి గందరగోళ పరిచే ప్రయత్నం చేశారు. రాష్ట్ర సాధకుడు,గౌరవ…

అంద‌రితో తిట్టించి.. తాను అభివృద్ది మంత్రం జ‌పించి…. కేసీఆర్ వ్యూహానికి చిక్క‌ని మోడీ.. త‌న బ‌ల‌గాన్ని బ‌లిమిని ప్రద‌ర్శించి టీఆరెస్‌ను హ‌డ‌లెత్తించ‌డంలో మోడీ స‌క్సెస్….

ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ రాక‌ను టీఆరెస్సే అన‌వ‌స‌రంగా హైప్ క్రియేట్ చేసింది. భ‌య‌ప‌డింది. ముందు జాగ్ర‌త్త పేరుతో నానా హంగామా చేసింది. అన‌వ‌స‌ర ఖ‌ర్చును పెట్టింది. హోర్డింగుల‌తో హోరెత్తించింది. పేప‌ర్ల‌లో మొద‌టి పేజీ యాడ్లు క‌బ్జా చేసేసింది. ప్ర‌శ్న‌ల పేరుతో ఇరుకున…