సినిమాలు ఫట్టు… బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు హిట్టు….. సినీలోకంలో తనదైన ముద్రను వేసుకోవడమే కాదు.. స్థానాన్నీ పదిలం చేసుకుంటున్నాడు.
ఈ మధ్య కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు సినీ నిర్మాతలు. బిత్తిరి సత్తి మాటలతో కడుపుబ్బా నవ్వించే ఇంటర్వ్యూలతోనే సగం హిట్టుగా భావిస్తున్నారు. సందర్బోచితంగా మాటలు కలిపి.. తన సృష్టించుకున్న భాషతో మాట్లాడే తీరు హీరోలను , డైరెక్టర్లను కూడా ఆకట్టుకుంటుంది.…