Month: January 2022

yasangi-paddy: ఎన‌భై శాతం వ‌రే.. ! ఇది ఎవ‌రికి కానుంది ఉరి…? రైతుల‌కా..? టీఆరెస్ కా..? బీజేపీకా..?

యాసంగిలో వ‌రి వ‌యొద్ద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంత మొత్తుకున్నా.. రైతాంగం ప్ర‌త్యామ్నాయం వ‌దిలి వ‌రికే మొగ్గు చూపారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా వ‌రి నాట్లు పూర్త‌య్యాయి. దాదాపు 80 శాతం వ‌రికే మొగ్గు చూపింది రైతాంగం. ఇర‌వై శాతం మాత్రమే ప్ర‌త్యామ్నాయ…

DOLO 650 : ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు గిరాకీ లేదు.. డోలోతోనే ఇలా స‌రిపెట్టుకుంటున్నారు..

క‌రోనా మొద‌టి వేవ్ ఏమో గానీ.. రెండో వేవ్‌లో ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుతిన్నాయి.ర‌క్తాన్ని తాగేశాయి. ప్రాణాలే పెట్టుబ‌డిగా వంద రెట్లు ఎక్కువ‌గా ఫీజులు రూపంలో గుంజాయి. ఆ రోజులు ప్రైవేటు ఆస్ప‌త్రుల‌కు బంగారు రోజులు.. మ‌ళ్లీ మ‌ళ్లీ అలాంటి రోజులు రావ‌బ్బా…..…

చినజీయర్ అవమానించింది ఈ ఒక్క జనరేషన్ ను మాత్రమే కాదు.. నా పూర్వీకులను కూడా.. అంతా మీరు చెప్పినట్టు న‌డువాలి.. అంతేనా?

పంది మాంసం తింటే పంది బుద్ధులు వ‌స్తాయి మేక మాంసం తింటే మేక బుద్ధి వ‌స్తుంది కోడి గుడ్డు తింటే కోడి బుద్ధే వ‌స్తుంది. పెంట‌మీది కోడి పొడుచుకొని తిన్న‌ట్టే మ‌నిషి బుద్ధి ఉంట‌ది …. ఇదీ చిన‌జీయ‌ర్ అన‌బ‌డే ఓ…

DANUSH-AISHVARYA: “అతనితో / ఆమెతో వేగలేను” నేను అనుకున్నప్పుడు, విడిపోవడంలో ఏమాత్రం తప్పు లేదు !

ధనుష్ వయస్సు 38 ఏళ్ళు. అంటే ఇంకా చాల జీవితం ఉంది. కాబట్టి భార్యతో జీవించడం కుదరనప్పుడు విడిపోవడం మేలు. పిల్లల విషయానికొస్తే కొంత ఇబ్బంది అవుతుంది తప్ప డబ్బుంది కాబట్టి అంత ఇబ్బంది ఏమి కాదు. పిల్లలు ఒకే ఇంట్లో…

విలేక‌రిపై దాడి ఘ‌ట‌న‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డితో పాటు అనుచ‌రుల‌పై హత్యానేరం కింద కేసులు న‌మోదు చేయాలి..

చ‌లో మాక్లూర్ విజయవంతం 👉 – నిజామాబాద్ నుండి మాక్లూర్ వరకు బైక్ ర్యాలీ 👉 – రెండున్నర గంటల పాటు మాక్లూర్ రహదారి దిగ్భంధం..రస్తారోకో..ధర్నా..భారీగా నిలిచిపోయిన వాహానాలు 👉 – తహసిల్దార్ ఆఫీస్,పోలీస్ స్టేషన్ ల ముట్టడి-సీఐ,ఎస్.ఐల నిలదీత 👉…

KCR:”కేసీఆర్ నా దృష్టిలో హీరో.. బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలో ఉంటే ప‌రిపాల‌న వేరేలా ఉండేది…”- ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు మ‌నోగ‌తం..

పొద్దున్నే ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప‌ల‌క‌రింపు ఫోన్‌లో. ” హాయ్ సీను ఎలా ఉన్నావు..?” క్షేమ స‌మ‌చారాలు, పండుగ శుభాకాంక్ష‌లు.. క‌ష్ట‌సుఖాలు అన్నీ చ‌ర్చించుకున్నాక‌.. టాపిక్ డైవ‌ర్ట్ అయ్యింది. బ‌తుకు దెరువు ముచ్చ‌ట మీద సాగిన సంభాష‌ణ కాస్త‌.. మీడియా పోక‌డ‌లు…

corona: తెలంగాణ, ఏపీల్లో ఈ వారంలో పీక్ కు క‌రోనా కేసులు.. వారం ప‌ది రోజుల్లో త‌గ్గుముఖం…

ఇన్ఫెక్షన్స్ పీక్ స్టేజి కి చేరుకొని , ఇప్పుడు నెమ్మదిగా తగ్గడం మొదలయిన రాష్ట్రాలు .. మహారాష్ట్ర , వెస్ట్ బెంగాల్ , పంజాబ్ , బీహార్ , రాజస్థాన్ , ఢిల్లీ . కేసులు ఇంకా బాగా పెరుగుతున్న రాష్ట్రాలు…

Corona holidays: పిల్లల్ని ఎన్ని రోజులు పాఠశాలకు దూరం చేస్తే అంత నష్టం . నష్టం పాఠశాల యాజమాన్యాలకు కాదు . పిల్లలకు .. వారి తల్లి తండ్రులకు ..

తెలంగాణ లో సెలవులు .. ఏపీ లో క్లాసులు ??? ఆరు నుంచి పది లక్షల కేసులు ఉన్న అమెరికా లో విద్య సంస్థలు పని చేస్తున్నాయి . రెండు నుంచి మూడు లక్షల కేసులున్న ఫ్రాన్స్ , ఇంగ్లాండ్ లాంటి…

corona-omicron: క‌రోనా వ‌చ్చింద‌ని డౌట్‌గా ఉందా…? టెస్టులు అవ‌స‌రం లేదు.. రెండు రోజుల్లో వైర‌స్ చ‌నిపోతుంది..

కరోనా ఓమిక్రాన్ రూపం లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా విసరిస్తోంది . భయపడాల్సిన అవసరం లేదు . బాగా చదివి అర్థం చేసుకొని పాటించండి . ఓమిక్రాన్ సోకిన వారికి కనిపించే లక్షణాలు . 1 . జలుబు ,…

Allam Narayana: మాక్లూర్ సాక్షి విలేక‌రి పోశెట్టి పై టీఆరెస్ నేత‌ల దాడి.. అల్ల‌మ‌న్న స్పందించ‌డేమీ..?

ఎవ‌రు విలేక‌రి.. విలేక‌రి హ‌క్కులేమిటి.. భావ ప్ర‌క‌ట‌న స్వేచ్చ అంటే ఏమిటి..? యూట్యూబ‌ర్లు విలేక‌రులు కాదు.. వారికి హ‌క్కులు లేవు.. ఇంకా ఏవోవే టాపిక్‌లు వ‌చ్చాయి ఈ మ‌ధ్య‌ చ‌ర్చ‌కు. కేటీఆర్ కొడుకు హిమాన్షు మీద బాడీ షేమింగ్‌కు దిగ‌జారిన తీన్మార్…