Month: January 2022

ARMUR POLITICS: ఈ ఇద్ద‌రి ఆధిప‌త్య‌పోరు ఓ విలేక‌రి ప్రాణాల మీద‌కు తెచ్చింది. ఇలాంటి వార్త‌లు రాస్తే ఇక దాడే….కేటీఆర్ పిలుపును త‌ప్పుగా అర్థం చేసుకున్నారా…?

ఈట్ కా జ‌వాబ్ ప‌త్త‌ర్ సే.. అన్నాడు కేటీఆర్. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తూ.. బుర‌ద జ‌ల్లితే.. ఒక‌టంటే ప‌దంటం అన్నాడు. పార్టీ శ్రేణుల‌కు కూడా పిలుపునిచ్చాడు. మంత్రి మ‌ల్లారెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్‌రెడ్డి, బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్‌.. త‌దిత‌రులు ఘ‌టుగానే స్పందించారు.…

Alishetty Prabhakar: మరణం నా చివరి చరణం కాదు.. మౌనం నా చితాభస్మం కాదు

మరణం నా చివరి చరణం కాదు మౌనం నా చితాభస్మం కాదు మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం నా అశ్రుకణం కాదు నిర్విరామంగా నిత్యనూతనంగా కాలం అంచున చిగురించే నెత్తుటి ఊహను నేను కలల ఉపరితలమ్మీద కదలాడే కాంతి పుంజం నేను కన్నీళ్ళకి…

fourth wave: కరోనా కథ గత సంవత్సరం జూన్ కే ముగిసింది . అదిగో మూడో వేవ్ .. ఇదిగో కొత్త వేరియంట్ అంటూ భయపెడుతూ వచ్చారు . ఫిబ్రవరి నుంచి నాలుగో వేవ్ కు ముహూర్తాలు పెట్టేస్తారు..

ఓమిక్రాన్ వేవ్ ముగిసిపోతోందా ? గత ఆరు నెలలుగా .. అదిగో వేవ్ .. ఇదిగో వేవ్ అంటూ భయపెడుతూ వస్తూన్న మీడియా .. దీన్ని నమ్మి భయం గుప్పిట్లో కొంత మంది ! చివరకి వచ్చిందా ? వస్తే అంత…

Lockdown: ఇప్పటికే దేశం లో ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది . మరో సారి లాక్ డౌన్ అంటే పరిస్థితి పూర్తిగా చేయిదాటి పోతుంది

సంపూర్ణ లాక్ డౌన్ ఉండదు .. ఎందుకంటే .. 1 . ఇప్పటికే దేశం లో ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది . మరో సారి లాక్ డౌన్ అంటే పరిస్థితి పూర్తిగా చేయిదాటి పోతుంది . ఈ విషయం ఉన్నతా ధికారులకు…

Omicron corona: కొత్తరకం క‌రోనా ఓమిక్రాన్ ల‌క్ష‌ణాలు ఇవీ.. ఇది వ‌స్తే ఏం చేయాలి…? భ‌య‌ప‌డొద్దు.. డ‌బ్బు త‌గ‌లేసుకోవ‌ద్దు…

నేడు కరోనా కొత్త రకం అంటే ఓమిక్రాన్ విస్తరిస్తోంది . ఇది సోకితే వుండే లక్షణాలు లక్షణాలు :1 జలుబు ,2. గొంతు గరగర , పొడిదగ్గు , 3 ఒంట్లో కొద్ది పాటినలకడ .4 ఒకటి రెండు రోజులు జ్వరం…

vanama raghava: రాఘ‌వ రావ‌ణాసురుడికి ప‌ట్టిన గ‌తిపై కొత్త‌గూడెం సంబురాలు..ఇదే అక్క‌డి ప్ర‌జ‌లు క‌ల‌గ‌న్నార‌ట‌…

వ‌న‌మా రాఘ‌వ జైలుకు వెళ్లాడు. ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతుంది. కొత్త‌గూడెం ప్ర‌జ‌లు ఇదే క‌ల‌గ‌న్నార‌ట చాలా రోజుల నుంచి. రాఘ‌న‌వ‌ను రావ‌ణాసురుడితో పోల్చుతున్నారు. నీకు ఇదే గ‌తి ప‌ట్టాలి. ఇక‌పై నీ ఇల్లు ఇదే కావాలి అని కూడా…

SOCIAL MEDIA: అరెస్టుల ప‌ర్వంతో టీఆరెస్ ఓవైపు.. సోష‌ల్ మీడియా ఓ వైపా..? కేటీఆర్ చ‌ర్య‌లు ప్ర‌తిప‌క్షాల‌కు మ‌రింత ఊత‌మిస్తున్నాయా..?

యూట్యూబ‌ర్ల ప‌ని ప‌ట్టే విష‌యంలో దూకుడుగా వ్య‌వహ‌రించిన ప్ర‌భుత్వం.. ప్ర‌తిప‌క్షాల‌కు, ప్రజా సంఘాల‌కు మ‌రింత ఊమ‌తిచ్చిన‌ట్టే అవుతున్న‌ది. తెలంగాణ‌లో ఎంత అణ‌చాల‌ని చూస్తే అంతా పైకి ఎగ‌ద‌న్ని వ‌స్తారు. కాక‌పోతే కొంత‌కాలం నిశ్శ‌బ్దం ఉంటుండొచ్చు. కానీ స‌మ‌యం కోసం చూస్తారు. ఇప్పుడు…

NIGHT CURFEW: ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ లేద‌ట…. అదంతా త‌ప్పు డు స‌మాచార‌మే..

ఏపీలో నేటి నుంచి నైట్ క‌ర్ఫ్యూ అనేది ఉత్త ప్ర‌చార‌మేన‌ట‌. ఈ రోజు అధికారంగా ధృవీక‌రించారు. వాస్త‌వానికి ఓమిక్రాన్ విష‌యంలో ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తంగా ఉంటున్నాయే త‌ప్ప‌.. నైట్ క‌ర్ఫ్పూ, లాక్ డౌన్ ల జోలికి వెళ్ల‌డం లేదు. నిపుణులు, డాక్ట‌ర్లు, శాస్త్ర‌వేత్త‌లు…

Kalvakuntla Kavitha: రైతుబంధు వారోత్స‌వాల్లో క‌ల్వ‌కుంట్ల క‌విత వినూత్న ప్ర‌చారం.. రైతుల కేస్ స్ట‌డీస్‌తో సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం.. మంచి స్పంద‌న‌…

కేటీఆర్ పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు టీఆరెస్ శ్రేణులు. ఈనెల 10 వ‌ర‌కు ఇవి కొన‌సాగ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రైతుల ఖాతాల్లో మొత్తం 50వేల కోట్ల పెట్టుబ‌డి స‌హాయాన్ని అందించిన నేప‌థ్యంలో ఈ వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ది టీఆరెస్‌.…

Omicron: అప్పుడు కేసులు పెరిగితే మరణాలు పెరిగాయి . ఇప్పుడు కేసులు పెరిగితే మరణాలు తగ్గుతున్నాయి . మరణాలు తగ్గిపోతుంటే మెడికల్ మాఫియా కు ఎందుకంత బాధ ? ఎందుకంత విష ప్రచారం ?

నెల క్రితం అంటే డిసెంబర్ 9 న భారత దేశం లో మొత్తం కేసుల సంఖ్య 8503 . ఈ రోజు అంటే జనవరి 8 వ తేదీ మొత్తం కేసులు ఒక లక్షా నలభై వేల మూడు వందల డెబ్భై…