teenmar mallanna: హిందీ భాషను చీల్చి చెండాడిడిన తీన్మార్ మల్లన్న.. మల్లన్నను ఆడుకున్న నెటిజన్లు…
బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న ఏదో హిందీలో మాట్లాడదామని ట్రై చేసి నవ్వులపాలయ్యాడు. అదేదో తెలుగులో మాట్లాడిన అయిపోయేదేమో…? వచ్చీ రానీ ఇంగ్లీష్‌లో నెట్టుకొచ్చినా బాగుండేదేమో..? కానీ ఢిల్లీలో హిందీలో మాట్లాడకపోతే ఎట్లా ..? అనుకున్నాడేమో.. ఈ సభ్యత్వం నహీ హై……