Month: December 2021

Sangappa Janawade: విలేక‌రుల ఇజ్జ‌త్ తీస్తివి క‌ద‌నే సంగ‌ప్ప‌…

జ‌న‌వాడే సంగ‌ప్ప‌.. వీ6లో ఓ వెలుగు వెలిగిన జ‌ర్న‌లిస్టు.. చాలా మంది ఇష్ట‌ప‌డ‌తార‌య‌న్ను. కానీ ఎమ్మెల్యే కావ‌ల‌న్న ఆయ‌న కోరిక జ‌ర్న‌లిజానికి గుడ్ బై చెప్పించేసింది. బీజేపీలో చేరాడు. టీవీ స్క్రీన్ మీద ద‌డ‌ద‌డ‌లాండిచెటోడు.. ఇప్పుడు ప్రెస్‌మీట్ల‌ల్ల బండి సంజ‌య్ వెనుక…

NEW TREND: వెండితెరకు కొత్తగొంతులు

దర్శకులు, సంగీత దర్శకులు కొత్త గొంతుల కోసం అన్వేషిస్తున్నారు.. 1. రీసెంట్గా వచ్చిన పుష్ప సినిమాలోని 5th సింగిల్.. సమంత స్పెషల్ సాంగ్ “ఊ అంటావా? ఊఊ అంటావా??” పాట వెండితెరకు ఒక కొత్త గొంతులో వినిపించింది.. ఈ పాట పాడింది…

MLC Mahender reddy: ఇసోంటోళ్ల‌కు ప‌ద‌వులిచ్చుడెందుకు.. ఇజ్జ‌త్‌ తీసుకునుడెందుకు.. కేసీఆర్‌….!

రౌడీలా ప్ర‌వ‌ర్త‌న‌. గుండాలా వ్య‌వ‌హారం. అడ్డొస్తే కొట్ట‌డం.. విన‌క‌పోతే త‌న్న‌డం. చెప్పిన‌ట్టు న‌డుచుకోక‌పోతే ప‌గ‌బ‌ట్టి మ‌రీ టార్గెట్ చేయ‌డం.. ఇవ‌న్నీ కొంత మంది నేత‌ల‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీలోకి జంప్ అవుతారు. అప్ప‌టి వ‌ర‌కు…

TEENMAR MALLANNA: తీన్మార్ మ‌ల్ల‌న్న జ‌ర్న‌లిస్టు కాదు… మాయ‌లోడు మ‌ల్ల‌న్న‌…

తీన్మార్ మ‌ల్ల‌న్న నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఓ జ‌ర్న‌లిస్టు. ప్ర‌శ్నించే గొంతుక అని ముందుకు వ‌చ్చాడు. చాలా మంది మ‌ద్ద‌తు కూడా కూడ‌గ‌ట్టుకున్నాడు. జైలుకు వెళ్లిన త‌ర్వాత త‌త్వం బోధ‌ప‌డిన‌ట్టుంది. ఇక బీజేపీలో చేరితే త‌ప్ప .. బ‌తుకు లేద‌నుకున్నాడో. బ‌త‌క‌నివ్వ‌ర‌నుకున్నాడో. అర్వింద్…

trs social media: టీఆరెస్ కార్య‌క‌ర్త‌ల‌కు బీజేపీ ఏమైనా చేత‌బ‌డి చేసిందా..? పార్టీ నేత‌ల వైఖ‌రిపై దుమ్మెత్తిపోస్తున్న సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌….

టీఆరెస్ సోష‌ల్ మీడియా ఓవైపు.. కార్య‌క‌ర్త‌లో వైపు… కేసీఆర్‌పై, ఆ పార్టీ నేత‌ల వైఖ‌రిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఔను.. ఇది కొంత కాలంగా జ‌రుగుతూనే ఉన్న‌ది. కానీ, ఇది మ‌రింత‌గా పెరిగిందిప్పుడు. ఇక త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఓపిక న‌శించింది. మీ ఖ‌ర్మ‌రా చావండి..మిమ్మ‌ల్ని బాగు…

non-local: రంగారెడ్డి జిల్లా లోక‌ల్ ఉద్యోగుల ఆత్మ‌గౌర‌వ పోరాటం… 48 శాతం నాన్ లోక‌ల్ ఉద్యోగుల‌దే అక్క‌డ రాజ్యం…

పూర్వ రంగారెడ్డి జిల్లాకు ఆది నుండి అన్యాయమే జిల్లా పోస్టుల విభజనలో నూతన జిల్లాల స్థానికత అనే అంశం లేకపోవడం ఇటీవల ప్రకటించిన ఉద్యోగుల విభజన అంశంలో ప్రిఫరెన్స్ కేటగిరిలో అనేక అంశాలు జోడించి కీలకమైన రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నటువంటి స్థానికత…

రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ యువ‌కుడు మృతి

రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన యువ‌కుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ నెల 7న నిర్మ‌ల్ నుంచి విధులు ముగించుకుని వ‌స్తున్న ఉప్ప‌ల విక్ర‌మాదిత్య (31) ఆర్మూర్ వ‌ద్ద బైక్ స్కిడ్ కావ‌డంతో డివైడ‌ర్‌కు ఢీకొన్నాడు. దీంతో క‌డుపులో తీవ్ర…

Medical MAFIA: మెడిక‌ల్ మాఫియాకు జ‌నాలు మ‌రీ అంత బ‌క‌రాలుగా క‌నిపిస్తున్నారా..?

ఓమిక్రాన్ తో కేవలం మైల్డ్ లక్షణాలే అని ద‌క్షిణాఫ్రికా డాక్టర్ లు చెబుతున్నారు . ఇప్పటిదాకా ఓమిక్రాన్ తో ఒక్కరు కూడా చనిపోలేదని సాక్షాత్తూ ప్రపంచ అనారోగ్య సంస్థే చెప్పింది . ముందుగా ఓమిక్రాన్ అంటేనే హడలెత్తించేలా ప్రచారం .. చివరికి…

Sonia gandhi; తెలంగాణ ఆరోజు రాకపోతే ఈరోజుకీ రాకపోవు

డిసెంబర్_9 తెలంగాణ ఆరోజు రాకపోతే ఈరోజుకీ రాకపోవనేది నా భావన😎 కెసిఆర్ మార్గదర్శనంలో జరిగిన తెలంగాణ ఉద్యమం ఆరోజు తెలంగాణ ఆవిర్భావ ప్రకటన చేయించకపోయుంటే బహుశా ఈరోజు ఈ ప్రత్యేక తెలంగాణ ఉండకపోయేది😔 ఆలస్యంగానైనా ఇచ్చిన మాట ప్రకారం మా తెలంగాణ…

Teenmar mallanna: ఆత్మ గౌరవం వున్న బీసీ లెవ్వరూ బీజేపీలో చేరరు…

ఈటెల రాజేందర్ నుండితిన్మార్ మల్లన్న వరకు బిజెపిలోచేరుతున్న బిసి నాయకులు,కేసీఆర్ ప్రభుత్వంపై కోపంతోబిజెపిలో చేరుతున్నవారుఈ కింది ప్రశ్నలకు సమాధానాలుచెప్పాలి… బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నబిసి వ్యతిరేక విధానం కనిపించడంలేదా..? దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన విషయం తెలితయదా…?దేశ జనాభాలో 60…

You missed