Month: December 2021

FB ROWDY SHEETER: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో ఫేస్బుక్ రౌడీషీటర్ అరెస్ట్..

ఫేస్బుక్ రౌడీషీటర్ అరెస్ట్.. “నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను సృష్టిస్తూ అసభ్యకరమైన పోస్టులతో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్న గోదావరిఖని జిఎం కాలనీకి చెందిన రౌడీ షీటర్ సాంబోజు అవినాష్ అలియాస్ అడుగుల అవినాష్ అరెస్ట్” :కమీషనర్ ఆఫ్ పోలీస్, కరీంనగర్…

Omicron: ఒమిక్రాన్ మీ దేశాల‌కు ప్ర‌మాదం.. మా ఇండియాకు కాదురోయ్‌… భ‌య‌పెట్టి చంప‌కండి….

మూడో ప్రపంచ యుద్ధం లో మీరెటు ? డెల్టా కంటే ఓమిక్రాన్ తక్కువ అని చెప్పడానికి ఆధారాలు లేవు – లండన్ లోని ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు . నా వ్యాఖ్య : సార్లు! .. డెల్టా, ఓమిక్రాన్ సంగతి తరువాత…

DS: డీఎస్ కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖ‌రారు…. మార్చిలో చేరేందుకు నిర్ణ‌యం… అప్ప‌టి వ‌ర‌కు ఎందుకు..?

సీనియ‌ర్ లీడ‌ర్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు డీ శ్రీ‌నివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖ‌రారైంది. వ‌చ్చే ఏడాది జూన్ నెల వ‌ర‌కు రాజ్య‌స‌భ ప‌ద‌వికాలం ఉంది. అయితే మొన్న సోనియాను క‌లిసిన డీఎస్ వెంట‌నే పార్టీలో చేరేందుకు నిర్ణ‌యం తీసుకున్నాడు. ఈనెల 22న…

Cortoonist: ఆ కార్టూనిస్టును వ్య‌భిచారితో పోల్చుతున్నారు.. ఆయ‌న‌పై ఎందుకు టీఆరెస్కు కోప‌మొచ్చింది..? ఆక‌లి క‌డుపు కోసం ఏదో చేస్తున్నాడు.. చేసుకోనివ్వండి…

అత‌నో కార్టూనిస్టు. సిద్దిపేట వాసి. పేరు నెల్లుట్ల ర‌మ‌ణ‌రావు..మొద‌టి నుంచి టీఆరెస్ అభిమాని. హ‌రీశ్ రావంటే అభిమానం. అంతా బాగానే ఉంది. కానీ తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న్ను పట్టించుకున్న‌వారు లేరు. క‌డుపు కాలుతున్న‌ది. ఆక‌లి మండుతున్న‌ది. సంపాద‌న లేదు. పైసా…

PADDY: కేంద్రం ఆంక్ష‌లు.. రాష్ట్రం నిర‌స‌న‌లు… వ‌రి వైపే రైతులు…రాష్ట్రంలో ప్యాడి డేంజ‌ర్ బెల్స్‌…

వ‌రి రాజ‌కీయం రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆగ‌మాగం చేస్తున్న‌ది. కేంద్రం ఈ విష‌యంలో త‌న‌ది క‌త్తీ కాదు నెత్తీ కాదు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేది లేదు.. అందుకే రాష్ట్ర ప్ర‌భ‌త్వాన్ని ఇరుకున పెట్టేందుకు.. బియ్యం సేక‌ర‌ణ‌పై ఆంక్ష‌లు…

DEVI SRI PRASAD: దేవీ శ్రీ‌ అన్న‌దాంట్లో త‌ప్పేం ఉంది… పాట పాట‌నే.. అది ఏదైనా స‌రే.. ఫీల‌యి చేయ‌డ‌మే మ్యూజిక్ డైరెక్ట‌ర్ల ప‌ని….

ఊ అంటావా మావా.. ఉ ఊ అంటావా మావా.. పుష్ప‌లో స‌మంతా ఐటెం సాంగ్ పై ఇంకా వివాదాలు వీడ‌లేదు. కొత్త‌వి చుట్టుముడుతూనే ఉన్నాయి. మొన్న ఏపీలో పురుష పుంగ‌వుల సంఘం ఒక‌టి హైకోర్టును ఆశ్ర‌యించింది.. ఈ పాట మొత్తం మ‌గ‌జాతినే…

Youtube channels: అవి చానెళ్లు కావు.. పుట్ట‌గొడుగులు.. విచ్చ‌ల‌విడిగా యూట్యూబ్‌లు.. నేత‌ల‌కు పెరిగిన మీడియా త‌ల‌నొప్పులు..

అది ఓ ప్రెస్‌మీట్‌. మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం.. ఇంకా కొంత మంది నేత‌లు కూర్చుని ఉన్నారు. మీడియా వాలింది. గొట్టాలు వ‌రుసగా పెట్టారు. అవి ప‌దుల సంఖ్య దాటి వంద‌ల‌కు చేరింది. బ‌జారులో కూర‌గాయ‌లు ప‌రిచిన‌ట్టు.. టేబుల్‌పై ఈ…

PUSHPA: అల్లు సూప‌ర్ యాక్ష‌న్‌… సుక్కు స్మార్ట్ డైరెక్ష‌న్‌…. క్లైమాక్సే ప్ల‌స్ పాయింట్‌.. విల‌నిజం, రోమాన్సు పంటికింద రాళ్లు…

పుష్ప‌….. ఓ వినూత్న క‌థ‌. అల్లు అర్జున్ ఈ క‌థ‌ను ఎంచుకోవ‌డంతోనే స‌గం స‌క్సెస‌య్యాడు. హీరోయిజం పేరుతో ఇమేజీ చ‌ట్రంలో ఇరుక్కోలేదు. ఇలాంటి క‌థ‌లే తెలుగు సినిమాల‌కు కావాల్సింది. ఇలాంటి భిన్న‌మైన క‌థ‌లే హీరోలు ఎంచుకోవాల్సింది. రంగ‌స్థ‌లంలో హీరో రామ్ చ‌ర‌ణ్…

AKULA LALITHA: ల‌క్కీ ల‌లిత‌క్క‌…! వ‌రించిన ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి…

మాజీ ఎమ్మెల్సీ ఆకుల ల‌లితకు ఎట్ట‌కేల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ల‌భించింది. కాంగ్రెస పార్టీ నుంచి టీఆరెస్‌లో చేరిన ఆమె.. మ‌ళ్లీ ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇస్తార‌నే క‌మిట్‌మెంట్ తీసుకున్న‌ది. మొన్న‌టి ఎమ్మెల్యే కోటాలో మిస్ అయ్యింది. లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీలో పేరు ఖ‌రారైన…

KCR: కేసీఆర్ పంతాన్ని, మొండిత‌నాన్ని పెంచిన ఒక్క హుజురాబాద్‌….అందుకే ఉద్య‌మ‌కారులు దూరం… సంబంధం లేనివాళ్ల‌కు అంద‌లం..

హుజురాబాద్ లో టీఆరెస్ ఓడితే కేసీఆర్ దిగొస్తాడ‌నుకున్నారు. మంచి గుణ‌పాఠం నేర్పిన‌ట్ట‌వుతుంద‌ని భావించారు. తెలంగాణ‌వాదులు, టీఆరెస్ లీడ‌ర్లు, ప్ర‌తిప‌క్షాలు అంతా ఇదే అనుకున్నారు. కోరుకున్నారు. అంతా అనుకున్న‌ట్టే అక్క‌డ ఈటల రాజేంద‌ర్ గెలిచాడు. ఎన్ని కోట్లు కుమ్మ‌రించినా గెల్లు శ్రీ‌నివాస్ ఓడిపోయాడు.…

You missed