Month: October 2021

రిపోర్ట‌ర్ రాజారెడ్డి.. ధారావాహికం-32

గడ్డం పెరిగినట్లుంది. రూపంలో తేడా వచ్చింది. ముఖం కళ తప్పింది. అతడు నవ్వి ఎన్ని రోజులైందో అన్నట్టుగా విషాదం గూడుకట్టుకొని ఉంది ఆ ముఖంలో. జాలేసింది శ్రీధర్ కు. “ఈ మీడియా గోల వదిలెయ్ రెడ్డీ. వేరే ఏదైనా పనిచేసుకో రాదు.”…

అరే బేవ‌కూఫ్‌….!ఆహా ఏమీ రాజ‌కీయాలు… అర్వింద్ ప్రెస్‌మీట్ ఓ ర‌క్త‌క‌న్నీరు…

చాలా రోజుల త‌ర్వాత అర్వింద్ మ‌ళ్లా నోరు తెరిచాడు. ద‌ళితుల చుట్టూ తిరిగిందీ ఈ ప్రెస్‌మీట్‌. అంతా ర‌క్త క‌న్నీరే. అంత‌టి ఘోర‌మైన ప‌ద‌జాలం వాడాడు. ఇదేమీ కొత్త‌కాదంటారా? కాదుకానీ.. హుజురాబాద్ కోస‌మా.. ? బీజేపీని స్ట్రాట‌జిగ్గా లేప‌డ‌మా తెలియ‌దు కానీ……

RGV: ఆర్జీవీని మించిన వింత జీవుల్రా నాయ‌న మీరు… ది గ్రేట్ టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌

అస‌లు మ‌నం గుర్తించ‌డం లేదు కానీ, సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎంతో మంది మేథ‌వులు త‌మ ఫేక్ న్యూస్, మార్ఫింగ్ పోస్టులు, వినూత్న త‌ప్పుడు వార్త‌ల‌ను సృష్టించి మంచి క్రియేట‌ర్స్‌గా మారుతున్నారు. మ‌నం వాళ్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. హుజురాబాద్ వీరికి ఓ…

manmohan singh:మ‌న్మోహ‌న్ సింగ్‌ను అప్పుడే చంపేయ‌కండ్రా బాబూ…!

డెంగ్యూతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా చంపేస్తున్నారు. అప్పుడే రిప్‌లు పెడుతూ .. త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. నిజ‌మేమిటో తెలుసుకునే ఓపిక కూడా లేదు. అలా వ్యాప్తి చెందిన త‌ప్పుడు ప్ర‌చారాన్ని అల‌వోక‌గా…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి.. ధారావాహికం-31

“లేదు…. ఇంకా ఏమీ అనుకోలేదు. వేరే చానల్ లో ట్రై చేస్తున్నాను. వారంలో ఉద్యోగం వస్తుంది” అన్నాడు రాజారెడ్డి. ఇంకా వేరే టాపికకు అవకాశం ఇవ్వకుండా. “మీకదే కరెక్టు సర్……” “మీ పేరు చెప్పుకొని మేం చాలా పనులు చేపించుకోవాలి. మీరున్నారంటే…

Shah rukh Khan: షారూఖ్ కు ‘స‌న్’ స్ట్రోక్‌… కొడుకు నిర్వాకంతో ఖాన్ న‌టించిన యాడ్స్ నిలిపివేత‌..

బాలీవుడ్ బాద్‌షాకు స‌న్ స్ట్రోక్ త‌గిలింది. పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జ‌న్మించిన‌ప్పుడే పుట్ట‌దు జ‌నులా.. అన్న‌ట్టు కొడుకు పెరిగి పెద్ద‌గైతే గానీ ఆ పుత్రుడిని ప‌లువురు కొనియాడిన త‌ర్వాత గానీ తెల‌వ‌దు.. ఆ పెంప‌కం ఎలా ఉందో. షారూఖ్‌కు త‌న పెంప‌కం…

Huzurabad: పాపం.. హ‌రీశ్‌… ఒక్క హుజురాబాద్ కోసం ప‌రువు, ప్ర‌తిష్ఠా ప‌ణంగా పెట్టి….

ట్ర‌బుల్ షూట‌ర్‌కే ట్ర‌బుల్స్ తెచ్చిపెట్టింది హుజురాబాద్ ఉప ఎన్నిక‌. గ‌తంలో ఎన్న‌డూ ఇలాంటి గ‌డ్డు ప‌రిస్థితులు, మానసికంగా ఇబ్బందులు ప‌డుండ‌డు హ‌రీశ్‌. ఆయ‌నంటే చాలా మంది రాజ‌కీయాల‌కు అతీతంగా ఇష్ట‌ప‌డ‌తారు. ఉన్నంత‌లో హుందాగా ఉంటాడు. ఆప‌ద‌లో ఉన్న వారికి ఏదో మేలు…

KCR: కేసీఆర్ అంతే.. రెండు నాల్క‌లు.. సంద‌ర్భాన్ని బ‌ట్టి మాట ప‌దును.. అవ‌స‌రాన్ని బ‌ట్టి ప‌లుకు మ‌లుపు…

కేసీఆర్ మాట తీరే అంతా. ఏ ప్ర‌సంగం విన్నా.. ఇంకా వినాల‌నిపిస్తుంది. మంచిగా ముచ్చ‌ట చెప్పిన‌ట్టు.. పాఠం అప్ప‌గించిన‌ట్టు.. మ‌న‌కు పెద్ద‌లు చెప్పే సుద్దులు చెప్పిన‌ట్టు మంచిగా విన‌సొంపుగా ఉంటాయి. మాట‌లు తియ్య‌గా ఉంటాయి. నీతి సూక్తులు కూడా ఉంటాయి. చ‌లోక్తులూ…

కొప్పుల ఈశ్వ‌ర్ కొంప‌ముంచిన పీఆర్వో అత్యుత్సాహం… మాజీ ప్ర‌ధాని మృతి అంటూ సంతాప ప్ర‌క‌ట‌న‌..

కొప్పుల ఈశ్వ‌ర్‌. ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ‌కు మంత్రి. ఓ బాధ్య‌త‌గ‌ల ప‌ద‌విలో ఉండీ ఏకంగా మాజీ ప్ర‌ధాని చ‌నిపోక‌ముందే .. ఆయ‌న మృతి చెందారంటూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. ఈ రోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం-30

“నా మైండ్ కాదు…. నీ మైండ్ దొబ్బింది. ఆ ఆటో రవిగాడితో నీ పెళ్లాం అక్రమ సంబంధం పెట్టుకున్నదని ఊరంతా కోడై కూస్తున్నది. ఆ విషయం నీకు మాత్రం తెలియదు “అన్నది. తన కోపాన్నంత మాటల ద్వారా చూపిస్తున్నదామె. “ఆటో రవితో…….”…