Month: October 2021

BIGG BOSS: ఈ ‘గుంట‌న‌క్క‌’కే మెచ్యూరిటీ లెవ‌ల్స్ ఎక్కువ బాసూ..!

బిగ్‌బాస్‌లో అంతో ఇంతో ప‌రిప‌క్వ‌త క‌లిగిన కంటెస్టెంట్‌ ఉన్నాడంటే అత‌ను యాంక‌ర్ ర‌వే. స‌మ‌యం, సంద‌ర్భం బ‌ట్టి ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. ఎక్క‌డా అత్యుత్సాహం క‌న‌బ‌డ‌టం లేదు. త‌న స్టైల్‌లో తాను జీవించేస్తున్నాడు. న‌టించ‌డం లేదు. పోతూ పోతూ న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఈ ర‌వికి…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి .. ధారావాహికం-29

అప్పటికే సరోజా గేటు దాటి వెళ్లిపోయింది. “మీ అన్న వచ్చే టైం అయ్యింది.” ఈ మాటలను ఒత్తి మరీ పలికింది లక్ష్మి. రాజారెడ్డి ఆ మాటల్లో ఆంతర్యాన్ని గుర్తించాలన్నట్లుగా. అది గ్రహించాడు రాజారెడ్డి. కోపం చల్లారింది. “ఎవరెటు పోతే నీకెందుకు?” అంతరంగం…

ఆర్మూర్ కోసం సీనియ‌ర్ల ఆశీస్సులు.. అర్వింద్ ఎన్నిక‌ల వ్యూహం…

ఆర్మూర్ నుంచి ధ‌ర్మ‌పురి అర్వింద్ పోటీ చేసేందుకు అన్ని దారులు క్లియ‌ర్ చేసుకుంటున్నాడు. రాబోవు ఎన్నిక‌ల్లో ఆర్మూర్ నుంచే త‌న యుద్ద క్షేత్రాన్ని ఓకే చేసుకుంటున్నాడు. ఇప్ప‌టికే పెర్కిట్ వ‌ద్ద ఓ ఆఫీసు తీసుకున్నాడు. అక్క‌డి నుంచే కార్య‌క‌లాపాలు న‌డిపిస్తున్నాడు. ద‌స‌రా…

సిద్దిపేట‌కు హ‌రీశ్‌.. హుజురాబాద్‌కు ఈట‌ల‌..

ఎన్ని స‌ర్వేలు చేసినా.. ఎంత ఖ‌ర్చు పెట్టినా.. ఇంకా అక్క‌డ ఈట‌ల‌కే మొగ్గు క‌న‌బ‌డుతున్న‌ద‌ట‌. టీఆరెస్ గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌క‌మాత్రం కాద‌ట‌. ఎందుక‌లా? వేల కోట్లు గుమ్మ‌రిస్తున్నాం.. శ‌క్తుల‌న్నీ దార‌పోస్తున్నాం.. అంద‌రినీ కొనేస్తున్నాం ఎడాపెడా. ప‌ద‌వుల పంప‌కాలు చేస్తున్నాం.. ఇంకా…

ఇందూరు టీఆరెస్‌ జిల్లా అధ్య‌క్షుడిగా సుజీత్ సింగ్ ఠాకూర్…?

ఉత్కంఠ‌కు తెర‌తీస్తూ త్వ‌ర‌లో టీఆరెస్ జిల్లాల అధ్య‌క్షుల‌ను అధిష్టానం ప్ర‌క‌టించ‌నున్న‌ది. సీఎం కేసీఆర్‌, కేటీఆర్ ఇద్ద‌రూ ఇప్ప‌టికే ఈ అధ్య‌క్ష జాబితాపై ఓ క్లారిటీకి వ‌చ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకున్న కేటీఆర్ చివ‌ర‌గా ఈ జాబితాపై త‌న‌దైన ముద్ర‌ను…

బీజేపీ కొంప ముంచ‌నున్న‌…ఆయిల్ ధరలు.. లఖీంపూర్ ఖేరీ దుస్సంఘటన..

ఆయిల్ ధరలు.. లఖీంపూర్ ఖేరీ దుస్సంఘటన.. పై రెండింటిని బీజేపీ పాలకులు ఎంత తేలికగా తీసుకుంటున్నారో తెలియదు కానీ.. ఒకసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఉల్లి ధరలు పెరిగినందుకు ఒక ప్రభుత్వాన్నే ఓడించారు. ఆ ఒక్క ఉదాహరణ చాలు ఆ…

రిపోర్ట‌ర్ రాజారెడ్డి… ధారావాహికం-28

నోట్ల వాసన మత్తుగా తగిలింది ముక్కు పుటాలకు. వాసన పీల్చుకున్నాడు కళ్లు మూసుకుని. గమ్మత్తుగా వుందావాసన. చేతివేళ్లకు నాలికతో పదన చేసుకొని నోట్లను లెక్కించసాగాడు. మూడు.. నాలుగు…. ఐదు వేలు.. లెక్కించడం పూర్తయినా…… ఒక నోటు ఇంకా చేతిలో మిగిలి ఉంది.…

కేసీఆర్ చేతిలో టీఆరెస్ జిల్లా పార్టీ అధ్య‌క్షుల లిస్టు…. ఎవ‌రిని నియ‌మించాల‌న్న‌ది సీఎందే తుది నిర్ణ‌యం…

ఎప్పుడో జ‌ర‌గాల్సిన టీఆరెస్ జిల్లా పార్టీ అధ్య‌క్షుల నియామకం లేట్ కావ‌డానికి కార‌ణం.. సీఎ కేసీఆరే స్వ‌యంగా వీటిని ప‌ర్య‌వేక్షిస్తుండ‌టం. జిల్లాల వారీగా ఎవ‌రిని అధ్య‌క్షులని చేయాలో స్థానిక నేత‌ల నుంచి స‌మాచారం అంతా వ‌చ్చింది. పేర్ల లిస్టు సీఎం వ‌ద్ద‌కు…

అంతే మాకు సెల‌బ్రెటీలంటే పిచ్చి.. వాళ్ల కోసం ఏమైనా చేస్తాం…

. మీడియా అయినా.. ప్ర‌జ‌లైనా.. ప్ర‌ముఖులైనా.. ఏదైనా విప‌త్తు సంభ‌వించిన‌ప్పుడు పెద్ద‌గా స్పంద‌న ఉండ‌దు. దానికి మన‌మేం చేస్తాం. ఉడుత భ‌క్తిగా ఏదో చేద్దాం.. వ‌దిలేద్దాం..అంతే. రాజు అంద‌రినీ పొద్దున్నే పాలు తీసుకొచ్చి ఓ కుండలో పొయ్య‌మ‌న్నాడంట‌. నేనొక్క‌డిని పాలు పొయ్య‌క‌పోతే…

ఆర్మూర్ నుంచే అర్వింద్ పోటీ… అందుకే జీవ‌న్‌రెడ్డి క‌వ్వింపు చ‌ర్య‌లు…

ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్ పోటీచేయ‌నున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసున్నాడు. ఆర్మూర్‌లో ఓ ఆఫీసు, ఇళ్లును అద్దెకు తీసుకుని అక్క‌డి నుంచి రాజ‌కీయ కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్నాడు. ఇక్క‌డ మున్నూరు కాపులు ఎక్కువ‌గా ఉండ‌టం,…