Month: September 2021

‘మచ్చిక’ మంత్ర.. అలిగిన ష‌కీల్‌కు ఢిల్లీలో బుజ్జ‌గింపులు…

బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్ గ‌త కొంత కాలంగా సీఎం కేసీఆర్, కేటీఆర్ పై కినుక వ‌హించి ఉన్నాడు. త‌న తండ్రి అకాల మ‌ర‌ణం చెందితే సీఎం ప‌రామ‌ర్శ‌కు రాలేద‌నే అసంతృప్తితో ఉన్నాడు. క‌నీసం కేటీఆర్ కూడా రాక‌పోవ‌డంతో అల‌క‌ పానుపెక్కాడు. నియోజ‌క‌వ‌ర్గానికి…

కాళ్ళు మొక్కే కలెక్టర్లు కాదు.. రాజు నారాయణ స్వామి లాంటి వాళ్ళు కావాలి…

1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష వ్రాశాడు. స్టేట్ ఫస్ట్….! 1985 లో ఇంటర్మీడియట్ పరీక్ష … స్టేట్ ఫస్ట్….! ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తే …మళ్లీ స్టేట్ ఫస్ట్….! 1989 లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్సు…

వృద్ధాప్య పింఛ‌న్ కోసం 7,37,471 మంది ద‌ర‌ఖాస్తులు… చివ‌రి రోజు 1.11 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు..

ప్ర‌భుత్వం వృద్ధాప్య పింఛ‌న్ల అర్హ‌త వ‌య‌సు 57 ఏండ్ల‌కే కుదించడంతో వీటిని పొందేకు చాలా పెద్ద ఎత్తున ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఆగ‌స్టు నెలాఖ‌రుతో ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7,37,471 ద‌రఖాస్తులు వ‌చ్చాయి. ఇందులో ప్ర‌త్యేకంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో…

ప‌దిశాతం మంది కూడా బ‌డిమెట్లెక్క‌లేదు… ఆన్‌లైన్ వైపే మొగ్గు..

ఆన్‌లైన్ చ‌దువుల‌కే పిల్ల‌లు మొగ్గు చూపారు. త‌ల్లిదండ్ర‌లు త‌మ పిల్ల‌ల‌ను బ‌ళ్ల‌కు పంపేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. నేటి నుంచి పాఠ‌శాల‌లు పునఃప్రారంభించినా.. ప్ర‌భుత్వం రా రాండంటూ పిలిచినా అటువైపు ఎవ‌రూ వెళ్ల‌లేదు. హాస్ట‌ళ్లు లేవు. గురుకులాలు తెర‌వ‌లేదు. ప్రైవేటు స్కూలు బ‌స్సులు రోడ్డెక్క‌లేదు.…

సీపీ క‌మ‌లాస‌న్‌రెడ్డిని అప్పుడు తిట్టుకున్నా.. ఇప్పుడు ఆయ‌నే ప్రాణాలు కాపాడిండు..

కరీంనగర్ లో హెల్మెట్ చట్టం అమలు చేసిన కొత్తలో వీళ్లకు ఎక్కడ పని లేదు గి సిటీలో ఏమన్నా 100 స్పీడ్ లో పోతామా హెల్మెట్ లేకుంటే ఏమైతది అనుకునేవాడిని.. హెల్మెట్ లేకుండా వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీస్ మాటు వేసి ఫోటో…

నీతి సూక్తులు మందికేనా..? మ‌న‌కు వ‌ర్తించ‌వా..?

తెలంగాణ రాజ‌కీయాల్లో తిట్ల పురాణం కొత్త ట్రెండ్ మొద‌లైంది. ఎవ‌రెంత ఎక్కువ‌గా , ఘాటుగా తిడితే ఆ పార్టీకి అంత మైలేజీ వ‌చ్చిన‌ట్టు లెక్క‌. ఆ బూతులు తిట్టిన లీడ‌ర్లు అంతా ఫేమ‌స్ అవుతున్న‌ట్టు భావించాలి. ఇప్పుడు ఈ కొత్త సంస్కృతి…

ఈ దేశ‌పు స‌మ‌స్త అన‌ర్థాల‌కు కార‌ణం మ‌న‌మే… సిరివెన్నెల‌ ఆక్రోషావేశాల‌కు కార‌ణం..?

గాయం సినిమాలో……. నిగ్గ‌దీసి అడుగు ఈ సిగ్గులేని జ‌నాన్ని అగ్గితోటి క‌డుగు ఈ స‌మాజ జీవ‌చ్చ‌వాన్ని మార‌దు లోకం…మార‌దు కాలం… దేవ‌డు దిగిరాని ఎవ్వ‌రు ఏమైపోనీ.. మార‌దు లోకం.. మార‌దు కాలం.. సింధూరంలో.. అర్ధ‌శ‌తాబ్ద‌పు అజ్జానాన్నే స్వతంత్ర‌మందామా? స్వ‌ర్ణోత్స‌వాలు చేద్దామా? ఆత్మ…

బాబా సాహెబ్ అని ఎవ‌రినంటారో తెలియ‌దు… మ‌న చ‌దువులిలా ఏడ్చాయి.

మన చదువులు ఎంత గొప్పవో చెప్పే చాలా గొప్ప పోస్టింగ్ ఇది. Facebook 👇 మీలో ఎవరు కోటీశ్వరుడులో మొన్న శనాదివారాల్లో అనే ఒక హెడ్మాస్టర్ గారమ్మాయి “బాబా సాహెబ్” అనే బిరుదు ఎవరికి ఉందంటే వల్ల్భాయి పటేల్ అనుకుని, లాభం…

You missed