మన నేతలు ఎంత గొప్పగా మాట్లాడినా.. ఇలా వారి పాలన డొల్లతనం వెలుగుచూస్తూనే ఉంటుంది. లోపాల వెలితి వెక్కిరిస్తూనే ఉంటుంది. దేశానికి ఆదర్శం.. నెంబర్‌వన్ అన్న మన దగ్గరే.. వాగులు వంకలు పొంగిపొర్లితే దారుండదు. ఓ వంతెనుండదు. ఈ ఊరు నుంచి ఆ ఊరుకు పోవాలంటే రవాణా బంద్. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దవాఖానాకు పోయే పరిస్థితి వస్తే మరీ ఘోరం. ప్రాణలు పోవాల్సిందే. ఇదిగో ఈ చిత్రం అదే చెబుతుంది. వికారాబాద్‌లో కూడా ఆస్పిటల్‌కు వెళ్లే దారి లేక.. తిరిగి తిరిగి వెళ్లేసరికి ప్రాణాలే పోయాయి ఒక బాలికవి. ఇలాంటి ఘటనలు ఎక్కడో మనం చూసినట్టుగా ఉండేది. కానీ అవి అప్పుడప్పుడు మన దగ్గరే, మనవాళ్లకే కలుగుతుంటే…
Related Post
ఆత్మగౌరవం అప్పుడు ఎర్రవల్లికి.. ఇప్పుడు ఢిల్లీకి! కేబినెట్ మీటింగులపై కవిత చురకులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.. రేవంత్ రెడ్డి మాటిచ్చాడు మరిచాడు..! తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కవిత డిమాండ్ 24న చలో సెక్రటేరియట్‌కు జాగృతి మద్దతు
Feb 19, 2026
Dandugula Srinivas
