కరోనా ఇప్పుడు ఓ సాధారణ జలుబు లాంటిదే… కేసులు పెరుగుతున్నాయి…. ఆస్పత్రికి మాత్రం ఒక్కరూ పోవడం లేదు… 60 ఏండ్లు పైబడిన వారికే కొంచెం ఇబ్బంది… సింప్టమ్స్ కనిపిస్తే ఐదు రోజులే ఐసోలేషన్ …
కరోనా ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించింది. లక్షలాది మందిని పొట్టనబెట్టకుంది. కోట్ల కుటుంబాలను రోడ్డు పాలు చేసింది. ఓ వైపు ప్రాణాలు పోతుంటే.. మెడికల్ మాఫియా పంజా విసిరింది. రక్తం పీల్చింది. శవాలపై కాసులేరుకున్నది. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడూ ఉంది కరోనా. ఇప్పుడే…