రాజీవ్ యువ వికాసం ఇప్పట్లో లేదు..! దీన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నామన్న సీఎం..!! రైతు భరోసా దెబ్బకు ఖజానా ఖాళీ..! ఇప్పట్లో కొత్త పథకాల ఊసు లేదు..
(దండుగుల శ్రీనివాస్) వాస్తవం చెప్పిందే నిజమైంది. నిధులు లేవని తెలుసు. అయినా ఆర్బాటంగా రాజీవ్ యువ వికాసమనే పథకం మొదలు పెట్టారు. యాభై వేల నుంచి 4 లక్షల వరకు సబ్సిడీ రుణాలందించి యువత తన కాళ్లపై తను నిలబడేలా చేస్తామని…