తిరుపతి వెంకన్న సేవలో తరించిన టీఎస్ ఆర్టీసీ.. బస్సులలో విజయవంతంగా సురక్షితంగా శ్రీవారిని దర్శించుకున్న 1,14,565 మంది ప్రయాణికులు… ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ చొరవతో భక్తులకు మరింత సులభతరం,చేరువైన తిరుపతి దర్శనం.. ఆర్టీసీకి పెరిగిన ఆదాయం.. నమ్మకం.. ఈ ప్యాకేజీని ప్రారంభించిన ఎనిమిది నెలలలో పెద్ద ఎత్తున భక్తులు టిఎస్ఆర్టిసిని ఆదరించడం సంతోషంగా ఉంది.. టిఎస్ ఆర్టిసి సంస్థ సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి- టిఎస్ఆర్టిసి చైర్మన్, బాజిరెడ్డి గోవర్ధన్
హైదరాబాద్, బస్ భవన్: తెలంగాణ రాష్ట్రంలోని టూరిస్టులను మరియు తిరుమల వెంకన్న భక్తులను దృష్టిలో ఉంచుకొని – గౌరవ టిఎస్ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని టీటీడీ బోర్డు చైర్మన్…