Tag: trs

‘పార్టీ మారొద్దు… ఓపిక పట్టండి…’

ఇందూరు రాజకీయాల్లో పరిస్థితులు విభిన్నంగా మారుతున్నాయి. మొన్నటి వరకు టీఆరెఎస్‌కు కంచుకోటలా ఉన్న నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీలు బలం పుంజుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలు ప్రధాన ప్రతిపక్షం కోసం పోరాడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు చాలా మంది నేతలను ఇతర పార్టీలలో…

తెరీ మాక్కీ… డబుల్ బెడ్రూంలు అడిగితే బోధన్ ఎమ్మెల్యేకు కొపమొచ్చింది…

మూడు నెలల తర్వాత ఆ నియోజకవర్గ ప్రజలకు ముఖం చూపించాడు బోధన్ ఎమ్మెల్యే షకీల్. పార్టీ పెద్దల పై అలిగి ఇటు వైపు రావడమే మానేశాడు. మొన్న ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ శంకుస్థాపన కార్యక్రమానికి పిలిపించి మచ్చిక చేసి పంపించారు.…

‘హుజురాబాద్’.. మ‌రింత ఆల‌స్యం మంచిదే..

రాష్ట్ర రాజ‌కీయాల్లో హుజురాబాద్ ఉప ఎన్నిక ఓ పెను సంచ‌ల‌నం. ఎన్న‌డూ లేని విధంగా.. ఎక్క‌డా జ‌ర‌గ‌ని విధంగా ఒక ఉప ఎన్నిక నేప‌థ్యం భారీ సంస్క‌ర‌ణ‌ల‌కు తెర తీసింది. పాల‌క‌వ‌ర్గం మొత్తం దృష్టి త‌న‌వైపు తిప్పుకుంది. ప‌రిపాల‌కుడే స్వ‌యంగా ఓ…

రాజ‌కీయ‌మంటే కేసీఆర్‌దే.. రాజ‌కీయ నాయ‌కుడంటే కేసీఆరే…

కేసీఆర్ ఓ రాజ‌కీయ నాయ‌కుడు. తెలంగాణ ఉద్య‌మ నేప‌థ్యం అప్ప‌టి వ‌ర‌కు లేదు. రాజ‌కీయంగా ఎదుగుతున్న క్ర‌మంలోనే తెలంగాణ అస్థిత్వ పోరాటం పై అధ్య‌య‌నం చేసిన‌వాడు. తెలంగాణ ఆత్మ‌గౌర‌వ అవ‌స‌రాన్ని కాల‌క్ర‌మేనా గుర్తించిన వాడు. చాలా మంది కేసీఆర్‌ను ఉద్య‌మ‌నేత‌గా చూస్తారు.…

అయితే, మీకు ద‌ళితుల‌ను సీఎం చేసే ద‌మ్ముందా?

ఇప్పుడు అన్ని పార్టీలు ద‌ళిత‌రాగం అందుకున్నాయి. సీఎం కేసీఆర్ ఏనాడైతే ద‌ళితబంధును తెర‌పైకి తెచ్చాడో.. అప్ప‌ట్నుంచి ఇత‌ర పార్టీలు కూడా అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. కేసీఆర్ వేసే ప్ర‌తీ అడుగు వెనుకా ఏదో మ‌ర్మ‌ముంటుంది. ఏదో మ‌త‌ల‌బుంటుంది. ఇంకేదో ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఇదే త‌ర‌హాలో…

బోధ‌న్ ఎమ్మెల్యే వైరాగ్యం… ‘టీఆరెస్‌ను న‌మ్ముకుంటే.. న‌ట్టేట మునిగిన‌ట్టే.. ‘

బోధ‌న్ ఎమ్మెల్యే ష‌కీల్‌.రాష్ట్రంలోనే ఏకైక మైనార్టీ ఎమ్మెల్యే ఆయ‌న‌. కేటీఆర్‌తో మంచి సంబంధాలున్నాయి. క‌విత మెట్టినింటి నియోజ‌క‌వ‌ర్గం. ఆమెతో కూడా స‌త్సంబంధాలే ఉన్నాయి. లౌక్యం తెలిసిన‌వాడు. మంచి వ‌క్త‌. మాజీ మంత్రి సుద‌ర్శ‌న్ రెడ్డిపై రెండు సార్లు గెలిచాడు. మంత్రి అవ్వాల‌నే…

చేతులు కాలాకా.. టీఆరెఎస్ జిల్లా అధ్య‌క్షుడు కావలెను..!

కేసీఆర్ నిర్ణ‌యాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియ‌దు. ఎప్ప‌టికెయ్య‌ది ప్ర‌స్తుత మ‌ప్ప‌టికా మాట‌లాడి…. అన్న‌ట్టుగా ఉంటుదాయ‌న వ్య‌వ‌హారం. మొన్న‌టి వ‌ర‌కు టీఆరెస్ జిల్లా క‌మిటీలే లేకుండా చేశాడు. ఇప్పుడు జిల్లా క‌మిటీలు వేసుకోండ‌న్నాడు. జిల్లా అధ్య‌క్షుడు కావలెను.. అని అర్జెంటుగా అవ‌స‌రం…

బూతులు తిట్టే ‘మైనంప‌ల్లే’ ఎంతో బెట‌ర్‌… ‘వ‌ర్కింగ్ ప్రెసిడెంట్’ చేయండి సారు..!

బండి సంజ‌య్ పై మైనంప‌ల్లి హ‌న్ముంతురావు బూతుల‌తో విరుచుకుప‌డ‌డం మ‌న‌వాళ్ల‌కు ఎంతో న‌చ్చింది. చెవుల‌కు ప‌ట్టిన తుప్పు వ‌దిలి పోయింది. వీనుల విందుగా, ఆనంద ప‌రవశంలో తేలియాడారు. ఇన్ని రోజులు ఈ విధంగా బూతులు తిట్టే నాయ‌కుడు, ఇంత ధైర్యంగా తిట్ల…

ద‌ళితుల చుట్టూ పార్టీల పొర్లు దండాలు… కార‌ణ‌మేందో?

కేసీఆర్ మ‌దిలో ఓ ప్లాన్ రూపుదిద్దుకుంటుంది. దాని వెనుక అనేక స‌మీక‌ర‌ణ‌లు ముడిప‌డి ఉంటాయి. ఏదీ ఉత్త‌గ‌నే ఆయ‌న నిర్ణ‌యం తీసుకోడు. ప్ర‌తి దానికీ ఓ అర్థం, ప‌ర‌మార్థం ఉంటాయి. ద‌ళిత బంధు కూడా అలాంటిదే. హుజురాబాద్ ఎన్నిక‌ల కోసం దాన్ని…

You missed