Tag: trs

teenmar mallanna: హిందీ భాష‌ను చీల్చి చెండాడిడిన తీన్మార్ మ‌ల్ల‌న్న‌.. మ‌ల్ల‌న్న‌ను ఆడుకున్న నెటిజ‌న్లు…

బీజేపీలో చేరిన తీన్మార్ మ‌ల్ల‌న్న ఏదో హిందీలో మాట్లాడ‌దామ‌ని ట్రై చేసి న‌వ్వుల‌పాల‌య్యాడు. అదేదో తెలుగులో మాట్లాడిన అయిపోయేదేమో…? వ‌చ్చీ రానీ ఇంగ్లీష్‌లో నెట్టుకొచ్చినా బాగుండేదేమో..? కానీ ఢిల్లీలో హిందీలో మాట్లాడ‌క‌పోతే ఎట్లా ..? అనుకున్నాడేమో.. ఈ స‌భ్య‌త్వం న‌హీ హై……

MP ARVIND: ఔను.. వాళ్లు మందు తాగారు.. ఐతే త‌ప్పేంటీ…

తీన్మార్ మ‌ల్ల‌న్న‌, నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌.. ఇంకా మ‌రో ఇద్ద‌రు అంతా క‌ల‌సి మందు తాగారు. స‌ర‌దాగా ఓ ఫోటో తీసుకున్నారు. దాన్ని అల‌వాటు ప్రకారం సోష‌ల్ మీడియాలో వ‌దిలారు. ఏం చేసినా.. సోష‌ల్ మీడియాతో పంచుకోవ‌డం అదో ఫ్యాష‌న్ అయిపోయింది…

PK: ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను కొల్ల‌గొట్టేందుకు ఇప్పుడు వ్యూహ‌క‌ర్త‌లే కావాలి.. ఇదిప్పుడు పీకే ల శ‌కం…

ప్ర‌జ‌లు తెలివిమీరి పోయారు. రాజ‌కీయ నాయ‌కులు ఎన్ని వేశాలు వేసుకొచ్చినా వినేలా లేరు. ఎన్ని స‌ర్క‌ర్్ ఫీట్లు చేసినా క‌నిక‌రించేలా లేరు. క‌డుపులో త‌ల‌పెట్టి వేడుకున్నా.. అవ‌త‌లికి పోగానే మ‌న‌సు ఎటు మారుతుందో తెలియ‌దు. ఇచ్చింది తీసుకంటాం.. న‌చ్చినోడికి ఓటేస్తాం..అనే పాల‌సీ…

Banswada: స్పీక‌ర్ పోచారం ఇలాఖాలో భూ దందా.. టీఆరెస్‌ను బ‌ద్నాం చేసిన‌ అధికార పార్టీ నేత‌లు, విలేక‌రుల భూ దాహం…

బాన్సువాడ అన‌గానే స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌రెడ్డి గుర్తొస్తాడు. ఆయ‌న‌కు అక్క‌డ మంచి పేరుంది. కానీ అధికార‌పార్టీ నేత‌లు, ఓ మూడు పేప‌ర్ల విలేక‌రుల క‌లిసి కోట్ల రూపాయ‌ల ప్ర‌భుత్వ భూమికి ఎస‌రు పెట్టిన వైనం బ‌యట‌కు పొక్క‌డంతో ఇప్ప‌డంతా అది ర‌చ్చ…

INTERVIEW: చ‌నిపోయింది రైతులు కాదు.. ఖలిస్తాన్ ఉగ్రవాదులు. జ‌ర్న‌లిస్టుతో పువ్వు లీడ‌ర్ తుంట‌ర్వ్యూ….

జర్నలిస్టు : కేంద్రం యాసంగి ధాన్యం కొనటం లేదన్న కేసీఆర్ విమర్శలపై మీరేమంటారు? పువ్వు లీడర్ : ఈ దేశంలో పుట్టి.. బంగ్లాదేశ్ ని పొగుడుతాడా.. కేసీఆర్ దేశద్రోహి జర్నలిస్టు : కేంద్రం ఎంత కోటా ధాన్యం కొంటుందో చెప్పాలనే డిమాండ్…

kcr pressmeet:చేతులెత్తేసిన కేసీఆర్… నెపం కేంద్రం మీద‌.. రాజ‌కీయాల‌కు బ‌లికాబోతున్న యాసంగి వ‌రి రైతు…

కేంద్రాన్ని తిట్టీ తిట్టీ… దోషిగా నిల‌బెట్టి… చివాట్లు ఎన్ని పెట్టాలో అన్ని పెట్టి… కాబ‌ట్టి.. అందుకే… ఇందు మూలంగా… కేంద్ర వైఖ‌రి వ‌ల్ల‌… మోడీ తీరు తో… మేము యాసంగిలో కొనుగోలు కేంద్రాలు పెట్ట‌డం లేదు….. ధాన్యం సేకరించ‌డం లేదు.. మీ…

TPCC CHIEF: ఇంట గెలిచేదెన్న‌డు.. ర‌చ్చ గెలెచేదెప్పుడు..? త‌గ్గిన రేవంత్ దూకుడు…

రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే కాంగ్రెస్‌లో దూకుడు క‌నిపించింది. నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్ శిబిరంలో ఓ కొత్త ఉత్సాహం పెల్లుబుకింది. కాంగ్రెస్‌లో కొత్త ఆక్సిజ‌న్ నింపింది. కానీ, ఇది మూన్నాళ్ల ముచ్చ‌టే అయ్యింది. ఢిల్లీలో త‌న‌కు మ‌ద్ద‌తుంది.. ఇక్క‌డేం చేసినా న‌డుస్తుంద‌నుకున్నాడు.…

Rakesh Tikait: టికాయ‌త్ పై తిక్క రాజ‌కీయం.. కేసీఆర్ పై విమ‌ర్శ‌లు త‌ప్పుడు వార్త‌ల‌ని టీఆరెస్ సోష‌ల్ మీడియా ఖండ‌న‌…

బీకేయూ నేత రాకేష్ టికాయ‌త్ మాట‌ల‌పై దుమారం రేగుతున్న‌ది. దీనిపై తిక్క రాజ‌కీయం మొద‌లైంది. అసలు మాట్లాడిన వీడియోలు బ‌య‌ట‌కు రాలేదు కానీ.. పేప‌ర్ల‌లో మాత్రం ఆయ‌న వార్త‌లు ఒక్కోలా వ‌చ్చాయి. దిశ‌, సాక్షి, ఆంధ్ర‌జ్యోతిలలో టీఆరెస్ ను న‌మ్మొద్ద‌ని, బీజేపీకి…

Rakesh TIKAIT:కేసీఆర్ అపాత్రదానం.. ఇలా రివ‌ర్స్ అయ్యింది.. ఒక‌టునుకుంటే ఇంకొక‌టైంది. ఆ రైతు నేతే కేసీఆర్‌ను న‌మ్మే ప‌రిస్థితి లేదు……

అఖిల భారత రైతు పోరాట స‌మితి జాతీయ నాయ‌కుడు రాకేశ్ టికాయిత్‌. ఆయ‌నిప్పుడు రైతుల‌కు పెన్నిధి. ఉద్య‌మ హీరో. మోడీ మెడ‌లు వంచి మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయిస్తున్న అలుపెర‌గ‌ని ధీరోదాత్తుడు. కేసీఆర్ మ‌హాధ‌ర్నా చేప‌ట్టిన మ‌రుస‌టి రోజే మోడీ…

AKULA LALITHA: ల‌లిత‌క్క‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌….ఆకుల ల‌లిత‌కు రాజ్య‌స‌భ‌… మ‌ళ్లీ ఒక కొత్త ప్రామిస్‌… నిల‌బ‌డేనా..? వెయిట్ అండ్ సీ…

పాపం.. ఆకుల ల‌లిత‌. కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా గెలిచే ఆర్మూర్ సీటును కాద‌ని, చివ‌రి నిమిషంలో టీఆరెస్‌లో చేరింది. అప్ప‌టికే ఆమె ఎమ్మెల్సీ. మ‌రోసారి ఎమ్మెల్సీని చేస్తామ‌నే ప్రామిస్ మీద అలా వ‌చ్చేసింది. అప్ప‌టికే అధికార పార్టీతో ఆమెకు అవ‌స‌రాలు అలాంటివి…

You missed