Tag: #telanganajagruthi

పార్టీ మేలు కోరిన ఆడ‌బిడ్డ‌పై కుట్ర‌లు, క‌క్ష‌లా..!? నాపై ఆ కుట్ర‌దారుల వేధింపులు కేటీఆర్ చ‌ర్య‌ల‌పై క‌విత బ‌హిరంగ లేఖ‌…

వాస్తవం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: ఎమ్మెల్సీ క‌విత బీఆరెస్ పార్టీపై , ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర‌స్థాయిలో స్పందించారు. ఇటీవ‌ల జ‌రిగిన తాజా ప‌రిణామాల‌పై ఆమె ప‌రోక్షంగా కేటీఆర్‌నుద్ధేశించి ప్ర‌స్తావిస్తూ, కుట్రదారుడిగా, క‌క్ష‌సాధింపు రాజ‌కీయాల్లో భాగంగా ఆమెను వేధింపుల‌కు…

అక్క‌కు మేలు చేస్తున్న కేసీఆర్ ద‌య్యాలు..! అన్న చేయాల్సిన‌వి అక్క చేస్తోంది..! రాష్ట్ర నేత‌గా ఎదిగేందుకు ఉప‌యోగ‌ప‌డుతున్న వేరుకుంప‌టి..! స‌మ‌కాలీన ప‌రిస్థితులపై స‌త్వ‌రం స్పందిస్తున్న క‌విత‌.. బీఆరెస్ చేయ‌లేని ప‌నుల‌ను త‌ను చేసి చూపుతున్న వైనం..

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ ద‌య్యాలు క‌విత‌కు మంచే చేస్తున్నాయి. ద‌య్యాలంటే అందులో కీల‌క‌మైన ద‌య్యం.. అక్క వేరు కుంప‌టి పెట్ట‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మైన ద‌య్యం కేటీఆరేన‌ని ప్ర‌త్యేకంగా మ‌ళ్లీ చెప్ప‌న‌వ‌స‌రం లేద‌నుకుంటా. కేసీఆర్ దేవుడే కానీ .. కేసీఆర్ చుట్టూ ద‌య్యాలున్నాయి..…

ఈ గ‌ట్టునే ఉంటాం..! తాజా మాజీల‌ను కాద‌ని అక్క చెంతకు చేరిన ఇందూరు నేత‌లు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) నిజామాబాద్‌లో ఆమె ఆట‌లు సాగ‌నివ్వ‌లేదు మొన్న‌టి వ‌ర‌కు. ఆమెను క‌లిస్తే చాలు.. దూరం పెట్టేవారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు వారు తాజా మాజీలు. అక్క వేరు కుంప‌టి పెట్ట‌నుంద‌ని తేలింది. తాజా మాజీల‌పై మామూలుగా లేదు కోపం. అందుకే ఇప్పుడు…

ఆర్కే చేతికి క‌విత కొప్ప‌రిచిప్ప‌..! బిడ్డె భుజం మీద తుపాకి.. తండ్రికి సూటి…!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) కేసీఆర్ మీద మ‌రింత ప్ర‌తీకారం తీర్చుకునేందుకు ఆర్కేకు మంచి అవ‌కాశం దొరికింది. అది ఆయ‌న కూతురు క‌విత రూపంలోనే రావ‌డంతో త‌న క‌త్తికి ప‌దును పెట్టాడు. వ‌రుస‌గా వార్త క‌థ‌నాలు ఆంధ్ర‌జ్యోతిలో వండి వారుస్తున్నాడు. గ‌తంలో ష‌ర్మిల పార్టీ…

ఆమె ఓడిన‌ప్పుడే దూరం పెట్టాడు..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) బిడ్డె అంటే మ‌మ‌కారం, ప్రేమ‌. చిరంజీవి క‌విత‌.. .అని ఆప్యాయంగా వేదిక‌ల మీద పిలుచుకునే ఆప్యాయ‌త‌. అందులో డౌట్ లేదు. క‌న్న‌బిడ్డంటే ఎవ‌రికి ప్రేముండ‌దు. అందుకు అతీతుడేమీ కాదా తండ్రి. తెలంగాణ జాగృతి పెట్టుమ‌ని స‌ల‌హా ఇచ్చి రాజ‌కీయంగా…

ప్ర‌తీకారేచ్చ‌….! డాక్ట‌ర్ సంజ‌య్‌పై క‌విత దండ‌యాత్ర‌..! తెలంగాణ త‌ల్లి సెంటిమెంట్ ప్ర‌యోగం ఇక్క‌డి నుంచే…!! త‌ను కోసం ఎంతో చేసింది.. కానీ ఎమ్మెల్యే మాత్రం త‌ను జైళ్లో ఉన్న‌ప్పుడు జంప్‌…! త‌న నిజామాబాద్ పార్ల‌మెంట్‌లో దిద్దుబాటు చ‌ర్య‌ల్లో భాగంగా జ‌గిత్యాల‌తో శ్రీ‌కారం..! బ‌తుక‌మ్మ‌తో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్సీ క‌విత‌..!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎమ్మెల్సీ క‌విత ప్ర‌తీకారేచ్చ‌తో ర‌గిలిపోతున్న‌ది. అధికారంలో ఉన్న‌ప్పుడు త‌న‌వ‌ల్ల సాయం పొంది అణిగిమ‌నిగి ఉన్న నేత‌లు.. త‌ను జైలుకు పోయినంక‌.. అధికారం చేజారినంక మారిన ప్ర‌వ‌ర్త‌నను ఆమె జీర్ణించుకోలేక‌పోతున్న‌ది. ఒక‌ప్పుడు నిజామాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో…

You missed