Tag: state govt

Yasangi paddy: యాసంగి వ‌రి.. ఓ ప్ర‌యోగం.. ఇటు ప్ర‌భుత్వానికి.. అటు రైతాంగానికి. వ‌రి వైపే రైతు మొగ్గు..

గ‌తంలో ఎన్న‌డూ లేని ప‌రిస్తితిని ఇటు పాల‌కులు, అటు రైతాంగం ఎదుర్కోబోతున్న‌ది. కేంద్రం యాసంగిలో వ‌చ్చే బాయిల్డ్ రైస్ తీసుకోమ‌ని తెగేసి చెప్పిన త‌ర్వాత రాష్ట్రం కూడా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ ప‌రిస్థితిలో రైతుల‌ను ఈ సీజ‌న్‌కు వ‌రి వ‌ద్ద‌ని, ఇత‌ర…

Revanth REDDY: నీచ వ‌రి రాజ‌కీయం.. కేంద్రాన్ని ఎండ‌గ‌ట్టండంలో కాంగ్రెస్ అట్ట‌ర్ ఫ్లాప్

రైతుల గోస ఎవ‌రికీ ప‌ట్ట‌దు. రాజకీయాలే కావాలె. అదే రాష్ట్ర రైతులు చేసుకున్న దౌర్బాగ్యం. కేంద్రం యాసంగిలో వ‌చ్చే ఉప్పుడు బియ్యం (బాయిల్డ్ రైస్) తీసుకోబోమ‌ని తేల్చి చెప్పింది. కానీ వ‌రి వేసుకోండ‌ని మాత్రం బీజేపీ నాయ‌కులు చెబుతారు. యాసంగిలో కేవ‌లం…

rice politics: బియ్యం.. రాజ‌కీయం… ఏదీ నమ్మాలె… రైతుల్లో అదే ఆందోళ‌న‌… ఎవ‌రి రాజ‌కీయాలు వారికి.. రైతుల గోస ప‌ట్టించుకునెదెవ్వ‌రు..?

బియ్యం రాజ‌కీయం గ‌ల్లీ నుంచి ఢిల్లీకి చేరింది. పారా బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) ఈ యాసంగి నుంచి కొన‌బోమ‌ని కేంద్రం ముందే తేల్చేసింది. ఇది రాష్ట్ర ప్ర‌భుత్వానికి కూడా తెలుసు. దీనికి సంబంధించిన పత్రాల‌పై కేసీఆర్ సంత‌కం కూడా చేశాడు.…

PADDY: కేంద్రం ఆంక్ష‌లు.. రాష్ట్రం నిర‌స‌న‌లు… వ‌రి వైపే రైతులు…రాష్ట్రంలో ప్యాడి డేంజ‌ర్ బెల్స్‌…

వ‌రి రాజ‌కీయం రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆగ‌మాగం చేస్తున్న‌ది. కేంద్రం ఈ విష‌యంలో త‌న‌ది క‌త్తీ కాదు నెత్తీ కాదు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేది లేదు.. అందుకే రాష్ట్ర ప్ర‌భ‌త్వాన్ని ఇరుకున పెట్టేందుకు.. బియ్యం సేక‌ర‌ణ‌పై ఆంక్ష‌లు…

PADDY-KCR: వరిని ఎవ‌రు కొనాలి…? కేంద్ర‌మే. రాష్ట్రానిది కేవ‌లం మ‌ధ్య‌వ‌ర్తి పాత్రే. కానీ అంతా మేమే కొంటున్నామ‌ని బిల్డ‌ప్ ఇచ్చి ఇప్పుడు కేసీఆర్ బొక్క‌బోర్లా….

వ‌రి రాజ‌కీయం మున్ముందు రాజ‌కీయ ముఖ చిత్రాన్నే మార్చేలా ఉంది. సీఎం కేసీఆరే స్వ‌యంగా మ‌హాధ‌ర్నాకు దిగాల్సిన ప‌రిస్థితులు ఎందుకు వ‌చ్చాయి. కేవ‌లం ఇదంతా కేసీఆర్ స్వ‌యంకృతాప‌రాధ‌మే. అవును.. గొప్ప‌లు పోయి ఏతులు చెప్పుకున్నారు. కాళేశ్వ‌రం జ‌లాలు వ‌చ్చాయి. వ‌రి వేసుకోండి..…

పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గుతాయ‌ని క‌ల‌లు కంటున్నారా? అదంతా మీ భ్ర‌మ‌.. లీట‌ర్ రెండొంద‌ల‌కూ రెడీగా ఉందాం..

కేంద్రం పెట్రోల్‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తెస్తుంద‌ని, ఆమాంతం పెట్రోల్ ధ‌ర‌లు త‌గ్గిపోతాయ‌ని ఆ మ‌ధ్య ఓ వార్త వ‌చ్చింది. ఆ వార్త చ‌ద‌వీ, చూడ‌గానే.. అప్పుడే పెట్రోల్ లీట‌రుకు ఓ యాభైకో, అర‌వైకో ప‌డిపోయినంత సంబ‌ర‌ప‌డి .. చంక‌లు గుద్దుకున్నారంతా. అబ్బ‌..…

You missed