వివేక్‌కు స్పీకర్.. గడ్డం ప్రసాద్‌కు మంత్రి పదవి..! మల్‌రెడ్డికి చెక్ పెట్టేందుకు పక్కా స్కెచ్ సిద్ధం…!!
(దండుగుల శ్రీనివాస్) సామాజిక సమీకరణలకు పెద్ద పీట వేస్తోంది అధిష్టానం. అందుకే మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యమవుతోంది. కుల గణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామని, మోడీ కూడా మమ్మల్ని ఫాలో కాక తప్పలేదని చెప్పుకుంటున్న కాంగ్రెస్… తెలంగాణలో మంత్రివర్గ విస్తరణలో…