ఉద్యోగుల పోరాట ఫలితం.. జీతాలు పెంచిన నమస్తే తెలంగాణ…. అదీ అత్తెసరే…. నాలుగేండ్ల నుంచి ఆపి ఆపి… ఓ పదిశాతం పెంచిన మేనేజ్‌మెంట్… మహబూబ్‌నగర్, హకీంపేట్ టీంకు అభినందనలు…..
నమస్తే తెలంగాణ… అధికార పార్టీ పత్రిక. ఎడిటర్‌గా కట్టా శేఖర్ రెడ్డి మారిన తర్వాత కొత్తగా కృష్ణమూర్తి వచ్చిన తర్వాత ఉద్యోగుల జీతాలు, జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. మేనేజ్‌మెంట్ కూడా కొత్త ఎడిటర్ ఏది చెబితే అది అన్నట్టుగా సాగింది. దీంతో…