Tag: Rgv

ఆర్జీవీ… రాజ‌మౌళీ…! ఓ రేవంత్‌.. ఓ కేటీఆర్‌..!! ఎవ‌రు ఆర్జీవీ, ఎవ‌రు రాజ‌మౌళి..?

(దండుగుల శ్రీ‌నివాస్‌) అప్పుడెప్పుడో రేవంత్ అన్నాడు మీడియాతో. నాతో పెట్టుకుంటే మాములుగా ఉండ‌దు. నా ప్లానింగ్ దిమ్మ‌దిరిగేలా ఉంటుంద‌ని. ఆర్జీవీ డైరెక్ష‌న్‌లా ఆగ‌మాగం .. ప్ర‌చార‌ప‌టాటోపం లా కాకుండా… రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లా పాన్ ఇండియా మూవీలా అంద‌రినీ షేక్ చేసేలా ఉటుంద‌ని.…

వీడు మార‌డంతే..! ప్రెసిడెంట్ అయితే ఏందీ..? ఎవ‌రైతే వాడికేంటీ..?? అలా ప‌రాచికాలాడుతాడు… తిట్లు తింటాడు… వార్త‌ల్లో కెక్కుతాడు… అంద‌రి నోళ్ల‌లో నానుతాడు.. ఇలా ఎలాగోలా….

ఆర్జీవీ. ఇత‌గాడో వింత‌జీవి. గాలి లేకుండానైనా బ‌త‌క‌గ‌లుగుతాడేమో గానీ.. ప‌బ్లిసిటీ లేకుండా జీవించ‌లేని జీవి ఈ ఆర్జీవీ. వోడ్కా గొంతు దిగిందో అత‌ని ట్విట్ట‌ర్ గూటిలోని పిట్ట‌కు రెక్క‌లొస్తాయి. గొంతుకు జీవం వ‌స్తుంది. మాట‌ల ప‌రాచికాలు, వెకిలి కామెంట్లు పురివిప్పుతాయి. అలా…

RGV: పాపం.. ఆర్జీవీకి ఓ వీధిరౌడీ బ‌యోపిక్ తీసే ఖ‌ర్మ ప‌ట్టింది. కాస్త జాలిప‌డ‌టం మిన‌హా ఏమీ చేయ‌లేం..

“సర్కార్” వంటి కల్ట్ ఫిక్షనల్ బయోపిక్ తీసి భారతీయ సినిమాలో ఓ ట్రెండ్ సృష్టించిన గురూజీ అర్జీవీకి…. “అండా” ఆంటు ఓ వీధిరౌడీ బయోపిక్ తీసే ఖర్మ పట్టింది.. గురుజీవి మేధస్సు, అద్భుత ప్రాపంచిక జ్ఞానంపై అపారమైన గౌరవం వున్నా… ఇలాంటి…

RGV: భావోద్వేగాల‌ను కంట్రోల్ చేసుకోలేని నువ్వూ ఓ నాయ‌కుడివా… ఏడ్చి మ‌రింత బ‌ల‌హీనమ‌య్యాన‌ని చెప్పావ్‌.. బాబు ఏడుపుపై ఆర్జీవీ స్పంద‌న‌…

చంద్ర‌బాబు మీడియా ముందు బోరున విల‌పించిన సంఘ‌ట‌న పై ఆర్జీవీ త‌న‌దైన శైలిలో స్పందించాడు. సాధార‌ణ మాన‌వులు భావోద్వేగాల‌ను త‌ట్టుకోలేరు. కానీ కొంద‌రు మాత్రం ఓ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటారు. వారి అనుభ‌వం, వారి న‌డ‌వ‌డిక ఆ విధంగా వారిని అలా త‌యారు…

RGV: ఆర్జీవీని మించిన వింత జీవుల్రా నాయ‌న మీరు… ది గ్రేట్ టీఆరెస్ సోష‌ల్ మీడియా వారియ‌ర్స్‌

అస‌లు మ‌నం గుర్తించ‌డం లేదు కానీ, సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎంతో మంది మేథ‌వులు త‌మ ఫేక్ న్యూస్, మార్ఫింగ్ పోస్టులు, వినూత్న త‌ప్పుడు వార్త‌ల‌ను సృష్టించి మంచి క్రియేట‌ర్స్‌గా మారుతున్నారు. మ‌నం వాళ్ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. హుజురాబాద్ వీరికి ఓ…

You missed