ఉద్యోగాలిస్తాం .. జీతాలియ్యం.. జీతం ఎంతో చెప్పం… దోచుకోండి.. దోచి మాకివ్వండి…… ఇదీ మీడియా పరిస్థితి…
ఎక్కడైనా.. ఎవరైనా…… ఓ ఉద్యోగ ప్రకటన ఇస్తే….క్వాలిఫికేషన్.. అనుభవం… వయస్సు అన్ని కండిషన్లు పెట్టి….. చివరకు ఆ ఉద్యోగానికి జీతం ఎంతో కూడా చెప్పేస్తారు. కానీ ఒక్క విలేకరిగిరీ ఉద్యోగానికి మాత్రం జీతం ఎంతో చెప్పరు. అన్ని పత్రికలు, చానెళ్ల పరిస్థితీ…