Tag: ration cards

కొత్త పింఛన్లు, కొత్త రేషన్‌ కార్డులు హుష్‌కాకి.. ‘కోడ్‌’తో ఆశలు గల్లంతు… కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న జనాలు…ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని తెలిసీ, కోడ్‌ మీద పడుతుందనీ గ్రహించినా.. కావాలనే ప్రభుత్వం దీన్ని విస్మరించింది. పేదలకు చేతిచ్చిందా…!

ఎన్నికల కోడ్‌ చాలా మంది పేదల ఆశలపై నీళ్లు పోసింది. కొత్త పింఛన్ల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని కలెక్టరేట్‌ చుట్టూ ఏళ్లుగా ప్రదక్షిణలు చేస్తూ వస్తున్నారు. దరఖాస్తులు తీసుకున్నారు. వాటిని అలాగే పెట్టేశారు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు…

రేషన్‌కార్డుల కోసం లక్ష మంది ఎదురుచూపులు… నాలుగేళ్లుగా తెరుచుకోని పోర్టల్‌.. ఎన్నికల వేళ రేషన్‌కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం… కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తులు తీసుకునేందుకు వ్యవస్థే లేదు….

రేషన్‌కార్డుల కోసం జనాలు ఎదురుచూస్తున్నారు. ఇందూరు జిల్లాలో ఇప్పటి వరకు లక్ష మంది తమ రేషన్‌కార్డుల్లో కొత్త పేర్లు యాడ్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని జిల్లా యంత్రాంగం పెండింగ్‌లో పెట్టేసింది. ఫుడ్‌ సెక్యూరిటీ కార్డుకు సంబంధించిన అఫీషియల్‌ పోర్టల్‌ ఓపెన్…

కొత్త రేషన్‌కార్డుల జారీ ఉత్త ప్రచారమే… స్పష్టం చేసిన ప్రభుత్వం… సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం… ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న జనం… ఎన్నికల సమీపిస్తున్న వేళ ఇకనైనా కొత్తవిస్తారమోనని ఆశతో ఎదురుచూపులు…

కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఆపేసి చాలా ఏండ్లయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేడో రేపో కొత్తవి అప్లికేషన్‌ పెట్టుకునేందుకు అవకాశం ఇస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు జనం. కొందరైతే సోషల్‌ మీడియాలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ సర్కార్‌ కొత్త రేషన్‌కార్డులు ఇచ్చేస్తుందహో…

You missed