బీఆరెస్ తప్ప ఆ ఊరికి ఏ పార్టీ నాయకులు అడుగు పెట్టొద్దట… వేరే జెండాలకు అనుమతే లేదట… రుద్రూరు మండలం రాణంపల్లి గ్రామస్తుల వింత తీర్మానం…
ఏకగ్రీవ తీర్మానాలంటూ కుల సంఘాలన్నీ అధికారపార్టీ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది కామనే. షరా మామూలే. ఎన్నికల సమయం రాగానే ఇలా సంఘాలకు సంఘాలు తీర్మానాలు చేసేసుకుంటూ ఉంటాయి. నేతలకు కలుస్తూ ఉంటారు. దీని వెనుక తమ డిమాండ్ల చిట్టాను కూడా…