ఎంతకైనా తెగిస్తా…. పెంచిన స్వరం… అడిగిందే తడువు వరాలు.. రెండు ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ వైనం.. మెదక్ సభ నుంచి కేసీఆర్ శంఖారావం… మోటర్లకు మీటర్లు పెట్టనంటే… 25 వేల కోట్ల నష్టం చేసి చూపారు…. అయినా వెనక్కి తగ్గలే… మోడీపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీని లైట్‌గా తీసుకుని, కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్న కేసీఆర్… పింఛన్ల పెంపుపై మరోసారి క్లారిటీ… అక్టోబర్ 16న ప్రకటిస్తానన్న సీఎం…
కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు మెదక్ బహిరంగ సభ వేదికగా. టికెట్ల అనౌన్స్‌మెంట్ తర్వాత జరిగిన తొలి సభ ఇదే కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఏం మాట్లాడుతాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అంతా అనుకున్నట్టే కేసీఆర్ స్వరం పెంచాడు. అడిగిందే…