Tag: NZB

తెలంగాణ రైతులు ఎండలో రోడ్డెక్కితే… ఢిల్లీ ఏసీ రూములో జిమ్ చేసుకుంటూ ఎంపీ అర్వింద్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు

తెలంగాణ రైతులు ఎండలో రోడ్డెక్కితే… ఢిల్లీ ఏసీ రూములో జిమ్ చేసుకుంటూ ఎంపీ అర్వింద్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు ఈ యాసంగి వడ్లు కొనిపించకుంటే ప్రతీ ఏడాది తెలంగాణ రైతుకు ఇదే గోస -మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్: తెలంగాణ…

రెడ్డి కార్పొరేష‌న్ సాధ‌న కోసం ఈనెల 14 న చ‌లో అసెంబ్లీ…

రెడ్డి కార్పొరేషన్ సాధన కోసం… 👉 ఛలో అసెంబ్లీ👈 🏹 🏹 🏹 🏹 🏹 🏹 🏹 మార్చి 14-2022 సోమవారం ఉదయం 11 గంటలకు… 🚶‍♂️👫🚶‍♂️👫🚶‍♂️👫🚶‍♂️👫 రా…! కదలిరా…! రెడ్డి ఐక్యవేదిక పిలుస్తోంది…!! వేలాదిగా,తరలిరా!!! 👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦 పోరాడుతే పోయేదేమి…

Turmeric Board: అర్వింద్‌ను టీఆరెస్సోళ్లు ఇడిసిపెట్టినా… కాంగ్రెసోళ్లు మాత్రం వ‌ద‌ల‌డం లేదు. ప‌సుపు బోర్డు కోసం రైతుల‌తో ఢిల్లీ బాట‌….

అర్వింద్ అంటేనే ప‌సుపు బోర్డు గుర్తొస్త‌ది రైతుల‌కు. ఎట్లాగూ గెలిచేది లేద‌నుకున్నాడో.. అడిగేవారెవ‌ర‌నుకున్నాడో తెలియ‌దు కానీ, త‌న‌ను ఎంపీగా గెలిపిస్తే ఐదు రోజుల్లో ప‌సుపు బోర్డు తీసుకొస్తాన‌ని ఓ ఉచిత హామీ ఇచ్చేశాడు రైతుల‌కు. ఏ పోపోవోయ్‌.. మాట‌లు చెప్పొచ్చావు అని…

జ‌క్రాన్‌ప‌ల్లి విమానాశ్ర‌య భూముల‌కు రెక్క‌లు.. అందుకే రైతులు భూములివ్వ‌నంటున్నారు

నిజామాబాద్ జిల్లా జ‌క్రాన్‌ప‌ల్లి మండ‌లంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావించింది. ఇక్క‌డ వాతావ‌ర‌ణం అనుకూల‌మ‌ని కూడా తేల్చింది. భూముల స‌ర్వే చేసింది. మొత్తం 1600 ఎక‌రాలు సేక‌రికంచాల‌నుకున్నారు. త‌ర్వాత 1600 ఎక‌రాలు సేక‌రించాల‌నుకున్నారు. ఇందులో 800 ఎక‌రాలు అసైన్డ్ భూముల‌న్నాయి.…

వీడీసీలంటే అన్ని పార్టీల‌కూ వ‌ణుకు… అందుకే క‌ట్ట‌డి లేక ఇష్టారాజ్యం…

విలేజ్ డెవ‌ల‌ప్‌మెంట్ క‌మిటీ (వీడీసీ) ల ఆగ‌డాలు అంతా ఇంతా కావు. ప్ర‌జాస్వౌమ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగేత‌ర శ‌క్తిగా వేళ్లూనుకుని ప‌ల్లెల‌ను శాసిస్తున్న ఈ వీడీసీ పెద్ద‌ల ఆగ‌డాలను అడ్డుకునే ధైర్యం ఏ పార్టీకి ఉండ‌దు. పార్టీ ఏదైనా, అధికారంలో ఏ…

ఇందూరు టాలెంట్‌ను చూపిన అనురాధ‌… అవ‌లీల‌గా ఆన్స‌ర్ చేసి 12.50 ల‌క్ష‌లు గెలిచి…

మీలో ఎవ‌రు కోటిశ్వ‌రుడులో ఇందూరు టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శించి ఈ గేమ్‌షోలో మొట్ట‌మొద‌టి సారిగా 12.50 ల‌క్ష‌ల‌ను గెలుచుకొని ట్రెండ్‌ను సృష్టించింది. నిజామాబాద్ జిల్లా నంద‌పేట మండ‌ల కేంద్రానికి చెందిన అనురాధ ఈ గేమ్‌షోలో పాల్గొనే అవ‌కాశం ద‌క్కింది. త‌ల్లిదండ్రులు స‌త్య‌సాయి బాపు…

‘సెక్యూరిటీ గార్డు’ స‌ర్పంచ్‌కు తోడుగా నిలిచిన స‌ర్పంచులు..

నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని ఆరెప‌ల్లి గ్రామ స‌ర్పంచ్ మ‌ల్లేష్‌… పంచాయ‌తీల‌కు నిధులు లేక‌.. పెట్టిన డ‌బ్బుల‌కు బిల్లుల రాక సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేసుకుంటున్నారు. ఈ విష‌యం మీడ‌యాలో రావ‌డంతో జిల్లా వ్యాప్తంగా క‌ల‌క‌లం రేగింది. దీనిపై జిల్లా క‌లెక్ట‌ర్…

ప్ర‌భుత్వం ఇజ్జ‌త్ పోత‌ద‌ని స‌ర్పంచ్‌నే పిచ్చోడిని చేసే ప్ర‌య‌త్నం…

నిజామాబాద్ జిల్లా డిచ్‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలోని ఆరెప‌ల్లి గ్రామ స‌ర్పంచ్ ఆర్థిక ఇబ్బందులు తాళ‌లేక నైట్ సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేసుకుంటున్న ఉదంతం మీడియాలో రావ‌డంతో నిజామాబాద్ జిల్లా యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. జిల్లా పంచాయ‌తీ అధికారి పేరు మీద…

మైనర్ బాలిక పై పాస్ట‌ర్ అత్యాచారం…

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండ‌ల కేంద్రంలో విజ‌య‌రాజ్ అనే పాస్ట‌ర్ ఓ మైన‌ర్ బాలిక‌ను (14) అత్యాచారం చేసిన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చంది. దిక్కు మొక్కులేని వ‌డ్డెర కులానికి చెందిన ఓ మైన‌ర్ బాలిక‌ను లోబ‌ర్చుకున్న పాస్ట‌ర్ ఆమె పై అత్యాచారం…

ఇంకా న‌యం..ఈ బస్సు ఇంద‌ల్వాయి అడ‌వుల్లో ఆగిపోలేదు… (‘వాస్త‌వ’ చిత్రం..)

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజ‌ధాని ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకుని గురువారం రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో హైద‌రాబాద్‌కు బ‌య‌లుదేరింది. తీరా జిల్లా కోర్డు చౌర‌స్తా వ‌ద్దకు రాగానే బ‌స్సు మొరాయించింది. గంట సేపు ప్ర‌యాణికులు ఇక్క‌ట్లు ప‌డ్డారు. ఇంకా న‌యం..…

You missed