Tag: nizamabad urban constiency

కాంగ్రెస్‌లో కేసీఆర్‌ ఫార్మూలా..! కామారెడ్డి నుంచి రేవంత్‌నే పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయం..! అర్బన్‌కు షబ్బీర్‌.. అయితేనే అర్బన్‌ కాంగ్రెస్‌లో బూస్టింగ్.. ఇక ఇది ఫైనల్‌ … ఇవాళ సాయంత్ర నాటికి డిక్లేర్‌..

సీఎం కేసీఆర్‌ ఫార్మూలాను కాంగ్రెస్‌ కూడా అమలు చేస్తోంది. అదేమంటారా..? కేసీఆర్‌ను కామారెడ్డి నుంచి పోటీ చేయిస్తే కామారెడ్డి జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలపై కూడా దీని ప్రభావం ఉంటుందనేది అధినేత ఆలోచన. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు…

‘వాస్తవం’ ఎక్స్‌ప్లోజివ్‌.. రాహుల్ గాంధీని రమ్మనే వారే లేరా ?.. అనాథలా అర్బన్ కాంగ్రెస్ .. టికెట్ కోసం పోటీ.. నేతల విభేదాల ఎఫెక్ట్ .. అందుకే రాహుల్ అర్బన్ టూర్ రద్దయిందా..? రాహుల్ మైలేజీని మిస్ చేసుకుంటారా..? అర్బన్ కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు.

నిజామాబాద్‌ జిల్లాలో అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ అతలాకుతులమవుతున్నది. నేనంటే నేనే నాయకుడిని అని.. నాకంటే నాకే టికెట్ అని నేతలు పోటాపోటీలో మునిగితేలుతుంటే అర్బన్ కాంగ్రెస్ అనాధలా మారిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన, పాదయాత్ర కార్యక్రమం ఖరారయ్యాక కూడా…

సంజయ్‌ కోసం… రేవంత్‌ వర్సెస్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌… అర్బన్‌ టికెట్‌ సంజయ్‌కే ఇస్తామన్న రేవంత్‌.. తనకే కావాలని పట్టుబట్టిన గౌడ్‌… ఢిల్లీకి చేరిన గల్లీ పంచాయతీ…

నిజామాబాద్‌ అర్బన్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కోసం పోటీ బాగా పెరిగింది. దీన్ని బీసీలకు కేటాయించారు. దీంతో డీఎస్‌ తనయుడు, మాజీ మేయర్‌ ధర్మపురి సంజయ్‌ అర్బన్‌ నుంచి పోటీకి సిద్దమై.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తో మాట కూడా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.…

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గిరీ పెండింగ్‌లో..? ఎన్నికల తర్వాతే ప్రకటించే అవకాశం… కులాల లొల్లిలో పెండింగ్‌లో ఫైల్‌

వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గిరీ పెండింగ్‌లో పడినట్టు తెలుస్తోంది. అర్బన్‌కు కేటాయించిన ఈ చైర్మన్‌ పదవి పట్ల నాకంటే నాకని కులాల వారీగా విడిపోయి ఎవరికి వారే ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఎన్నికల వేళ ఎవరికొకరికొచ్చినా ఇంకొకరితో కయ్యమెందుకనే…

నిజామాబాద్‌లో బీసీ మంత్రం… అర్బన్‌లో అన్ని పార్టీల్లో ఇదే ఆలోచన.. కాంగ్రెస్‌ ఇప్పటికే బీసీలకు ఇస్తమని ప్రకటన.. అధికార పార్టీ, బీజేపీల్లో కూడా ఇదే అంశంపై సీరియస్‌ డిస్కషన్‌…. అంతర్గతంగా అన్ని పార్టీలకు ఇదే టెన్షన్‌… ఏ నిమిషాన ఏమి జరుగునో..? ఇప్పడే డిసైడ్‌ చేయలేమంటున్న అధిష్టానం..

ఇదెప్పుడూ ఉండేది. ప్రతీసారి ఎన్నికల సమయం రాగానే బీసీలకు ఎన్ని టికెట్లు.. మా సీట్లెన్ని అని ప్రశ్నలు అనే మామూలుగా సంధిస్తూనే ఉంటారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలోనైతే ఇదీ మరీ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ బీసీల శాతం ఎక్కువ. అందులోనూ మున్నూరుకాపుల…