KTR: టీఆరెస్‌తో పెట్టుకుంటే ఇక చిప్పకూడే…ఇది కేటీఆర్ మార్క్ పాలన.. బండి సంజయ్…తర్వాత అర్వింద్..?
టీఆరెస్‌లో పాలనలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. కేటీఆర్ మార్కు ఆలోచనలు అమలులోకి వస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కేటీఆర్ ప్రతిపక్షాల విపరీత ఆరోపణలపై భగ్గున మండుతున్నాడు. చాలా సందర్బాల్లో తన కోపాన్ని బయట కూడా పెట్టుకున్నాడు. ఈట్ కా జవాబ్ పత్తర్…