Tag: minister hareesh rao

సీఎం దృష్టికి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశం – డెక్కన్‌ జర్నలిస్ట్‌ హౌసింగ్‌ సొసైటీకి మంత్రి హరీష్‌రావు హామీ – ఇళ్ల స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేసిన సొసైటీ ప్రతినిధులు

హైదరాబాద్‌: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఈ మేరకు డెక్కన్‌ జర్నలిస్ట్స్‌ హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షులు బొల్లోజు రవి, ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాస్, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప,…

3 లక్షల కోట్ల ఎన్నికల భారీ బడ్జెట్‌… మరిన్ని అప్పులు తప్పవా..? రేపటి బడ్జెట్‌ అంచనాలపై సర్వత్రా ఆసక్తి… సంక్షేమానికి పెద్ద పీట. అభివృద్ధి, సంక్షేమానికి మధ్య కొరవడిన సమతుల్యత… కేంద్రం మొండిచెయ్యి… ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతిసారీ సవరణలు..

ఎన్నికల సంవత్సరం ముంచుకొస్తున్న తరుణంలో రేపు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ కీలకం కానుంది. ఈ బడ్జెట్‌ ప్రజాకర్షక బడ్జెట్‌గా ఉండబోతుందని అంతా భావిస్తున్నారు. ఈ వార్షిక బడ్జెట్‌ మొత్తం ౩ లక్షల కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. గత…

ఆరోగ్య‌మంత్రి హ‌రీశ్‌రావు గారు… జ‌ర మీ ఆరోగ్యం జాగ్ర‌త్త‌… ఆ ప్లాస్టిక్ బాటిళ్ల‌లో నీళ్లు తాగుడు బంజెయ్యండి… ఆ నీళ్లు తాగితే లివర్‌, చెస్ట్ క్యాన్స‌ర్ వ‌స్త‌ది… హ‌రీశ్‌కు ఓ స్టూడెంట్ లేఖ‌.. వైర‌ల్‌…

అత‌నో స్టూడెంట్‌. అంత‌కు మించి మంత్రి హ‌రీశ్‌రావుకు అభిమాని. ఆయ‌న ఆరోగ్య మంత్రిగా ప్ర‌జ‌ల ఆరోగ్యాల‌పై శ్ర‌ద్ద తీసుకోవ‌డం బాగా న‌చ్చింది. కానీ ఆయ‌న ఆరోగ్యం గురించే ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏ మాత్రం న‌చ్చ‌లేదు. అందుకే ఓ లేఖ రాశాడు. సారు.. జ‌ర…

ప‌న్న‌ప్పుడు తెల్వ‌దా..? ఇది నార్మ‌ల్ డెలివ‌రీల కోసం న‌ర్సులు వాడే బూతు భాషా..? గ‌వ‌ర్న‌మెంట్ ద‌వ‌ఖానాల్లో నార్మల్ డెలివ‌రీ కోసం ప్ర‌భుత్వం ఒత్తిడి… సిబ్బంది గ‌ర్బిణుల‌పై ఇలా ఒత్తిడి… ఈ ఇద్ద‌రి మ‌ధ్యా చ‌చ్చేది గ‌ర్బిణులు…

ప్ర‌భుత్వానికి నార్మ‌ల్ డెలివ‌రీల రోగం ప‌ట్టుకున్న‌ది. వైద్యారోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఇచ్చిన టార్గెట్ ఇప్పుడు గ‌ర్బిణుల ప్రాణాల మీద‌కు తెస్తున్న‌ది. సిబ్బంది తమ‌కు ఇచ్చిన టార్గెట్‌ను నింపుకునేందుకు గ‌ర్బిణుల‌పై బూతు భాషా ప్ర‌యోగాన్ని చేయ‌డానికీ వెనుకాడ‌టం లేదు. ప‌న్నప్పుడు తెల్వ‌లేదా..? అని…

You missed