Tag: #ktrjail

కేసు చిన్న‌దే.. ప్ర‌తీకారేచ్చ పెద్ద‌ది…! అప్పుడు జ‌గ‌న్‌…! ఇప్పుడు రేవంత్‌..!! అక్క‌డ చంద్ర‌బాబు..! ఇక్క‌డ కేటీఆర్‌..!! కేటీఆర్ అరెస్టు త‌ప్ప‌దు.. చంద్ర‌బాబును జైలుకు పంపిన‌ట్టే ఇక్క‌డ కేటీఆర్ ఇష్యూలో కూడా..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఇంత‌కు ముందు మ‌నం చెప్పుకున్న‌ట్టు ప్ర‌తీకార రాజ‌కీయాలు ఆంధ్రా నుంచి తెలంగాణ‌కు బ‌దిలీ అయ్యాయి. అక్క‌డ సీన్లు ఇప్పుడు ఇక్క‌డ రిపీట్ అవుతున్నాయి. కేటీఆర్ అరెస్టు ఉంటుందని భావించిన కొంద‌రికి నిరాశ ఎదురుకాగా.. బీఆరెస్ శ్రేణులు మాత్రం సంబ‌రాలు…

ఐతే….! రామ‌న్న జైలుకు పోడా…! ఊచ‌లు లెక్కించ‌డా..! షిట్.. షిట్‌….!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎంత ఉవ్విళ్లూరినం. ఎంత‌గ ఎదురుచూసినం. ఇగ రేపోమాపో మా రామ‌న్న జైలుకుపోతే సంబ‌రాలు జేస్కునేందుకు రెడీ ఉన్నం. ప‌టాకులు తెచ్చుకున్నం. మిఠాయిలు ఆర్డ‌రేసినం. ఇగ జైలుకు పోతే సీఎం అవుడు ప‌క్కా అనుకున్నాం. అంతా నిరాశ‌నేనా..? జైలుకు పోవుడు…

ఇంటిపోరు.. ఇంటిపోరు… జైలు తీర్చింద‌ట‌…!

(దండుగుల శ్రీ‌నివాస్) ఎప్పుడు పోదామా జైలుకు అని ఎదురుచూస్తున్నాడు.. కానీ పోవాలంటే భ‌యం..! జైలుక పంపొద్దు.. ప‌ర్మిష‌న్ ఇవ్వొద్ద‌ని ఢిల్లీ ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తాడు. మోడీ ముందు మోక‌రిల్లుతాడు. గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి రాకుండా అడ్డుకుంటాడు… కానీ జైలుకు పోతే గానీ సీఎం కార‌ని…

ఓ యువ‌రాజు.. జైలు.. మూడు నెల‌ల యోగా..!

(దండుగుల‌ శ్రీ‌నివాస్) జైలుకు పంపేందుకు వీరు సిద్దంగా ఉన్నారు. జైలుకు పోక త‌ప్ప‌ద‌ని యువ‌రాజు కూడా సంసిద్ద‌మై పోయాడు. మెంట‌ల్‌గా ఫిక్స్ అయిన యువ‌నేత మెంట‌ల్ పీస్ కోసం ఇప్ప‌ట్నుంచే యోగా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఓ రెండు మూడు నెల‌లైతే…

You missed