Tag: kalvakuntla kavitha

క‌విత‌కు స‌ల‌హాలిస్తుందెవ‌రో…? ప్ర‌జ‌ల‌తో దూరం పెరిగేలా చేస్తున్న ఆ కోట‌రీ..! అప్పుడు పోశ‌మ్మ ముందు పొట్టేలు అంటూ ఆమెను ఆకాశానికెత్తిన టీమే ఇంకా.. ప‌వ‌ర్‌ఫుల్ లీడ‌ర్‌ను ప్ర‌జ‌ల‌కు దూరం చేసేలా ఆమెకు స‌ల‌హాలు.. క‌విత క‌నిపించ‌డం లేదంటూ ఫిర్యాదిచ్చిన త‌రువాత వైద్య ప‌రీక్ష‌లు.. రెస్టు… అంటూ ప్ర‌క‌ట‌న‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత‌పై ఎవ‌రు పోటీ చేసినా పోశ‌మ్మ ముందు పొట్టేలు క‌ట్టేసిన‌ట్టేన‌ని మున‌గ‌చెట్టింకించిన బ్యాచే ఇంకా ఆమెను వీడ‌లేదు. వాళ్లు చెప్పుడు మాటలు మాన‌లేదు. వారి మాట‌లు విన‌డం ఈమే మాన‌లేదు. ఆనాడు వాస్త‌వ ప‌రిస్థితులు ఏందో చెప్ప‌కుండా ఆమెను…

ఆస్ప‌త్రిలో చేరిన క‌విత‌… !కొన‌సాగుతున్న వైద్య ప‌రీక్ష‌లు.. breaking !!

వాస్త‌వం – హైద‌రాబాద్‌! క‌విత ఎక్క‌డ‌..? ఆచూకీ తెల‌ప‌డంటూ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేత‌లు ఆమె పై వ‌న్‌టౌన్‌లో ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆమె తీహార్ జైలులో ఉన్న స‌మ‌యంలో ఆరోగ్యం దెబ్బ‌తిన్న‌ది. ఆ స‌మ‌యంలోనే ఆమెను ఎయిమ్స్‌లో చూపించారు.…

నేనున్నాను… ప్రజలకు అండగా ఎమ్మెల్సీ కవిత… విస్తారంగా వర్షాలు.. మెగాజాబ్‌ మేళా.. అవసరం ఏదైనా.. సాయం చేసేందుకు రెడీ… తన కార్యాలయం ఫోన్‌ నెంబర్‌ను ప్రజలకు విడుదల చేసిన కవిత 08462-250666 నెంబర్‌తో నిరంతరం ప్రజలకు ఇక అందుబాటులో….

నేనున్నాను… ప్రజలకు అండగా ఎమ్మెల్సీ కవిత… విస్తారంగా వర్షాలు.. మెగాజాబ్‌ మేళా.. అవసరం ఏదైనా.. సాయం చేసేందుకు రెడీ… తన కార్యాలయం ఫోన్‌ నెంబర్‌ను ప్రజలకు విడుదల చేసిన కవిత 08462-250666 నెంబర్‌తో నిరంతరం ప్రజలకు ఇక అందుబాటులో…. అవసరమొచ్చిన ప్రతీ…

నీ రాక కోసం… ఆమె లేక ఇందూరు అనాథ… జిల్లా రాజకీయాలకు కవితను దూరం చేస్తున్న పరిస్థితులు… నాయకుల మధ్య సమన్వయానికి, ప్రజలకు ఆమే అండదండా… లిక్కర్‌ స్కాం పేరుతో కవితపై బీజేపీ వ్యూహాత్మక దాడి… జిల్లా నేతలకు, ప్రజలకు కవితకు మధ్య పెరుగుతున్న దూరం…

నీ రాక కోసం… ఆమె లేక ఇందూరు అనాథ… జిల్లా రాజకీయాలకు కవితను దూరం చేస్తున్న పరిస్థితులు… నాయకుల మధ్య సమన్వయానికి, ప్రజలకు ఆమే అండదండా… లిక్కర్‌ స్కాం పేరుతో కవితపై బీజేపీ వ్యూహాత్మక దాడి… జిల్లా నేతలకు, ప్రజలకు కవితకు…

ఫేక్ చాట్ లతో నా మీద దుష్ప్రచారం.. సుఖేశ్ తో ఏలాంటి పరిచయము లేదు…బిఆర్ఎస్ పార్టీపై ఉదేశ పూర్వక దుష్ప్రచారం .. కెసిఆర్ ని ఎదుర్కునే ధైర్యం లేఖ నా మీద దాడి .. ఎమ్మెల్సీ కవిత

గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా నా మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి.. బిఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కెసిఆర్ గారి జాతీయ స్థాయి…

అబ‌ద్దం వెళ్లి అద్దం ముందు నిలుచుంటే… అర్వింద్ క‌నిపిస్తాడు. అబ‌ద్దాల‌కు ప్ర‌తిరూపం అర్వింద్‌.. ఇప్పుడు అమెరికా యాత్ర‌లో అబ‌ద్దాలు వ‌ల్లెవేస్తున్నాడు..

నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్‌పై ఎమ్మెల్సీ క‌విత మ‌రొక‌సారి విరుచుకుప‌డ్డారు. త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేశారు. మెట్‌ప‌ల్లిలో ఇవాళ జ‌రిగిన కోరుట్ల నియోజ‌క‌వ‌ర్గ కార్య‌క‌ర్త‌ల విస్తృత స్థాయి స‌మావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రు గెలిచినా మ‌ర్యాద…

Kalvakuntla Kavitha: రైతుబంధు వారోత్స‌వాల్లో క‌ల్వ‌కుంట్ల క‌విత వినూత్న ప్ర‌చారం.. రైతుల కేస్ స్ట‌డీస్‌తో సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం.. మంచి స్పంద‌న‌…

కేటీఆర్ పిలుపు మేర‌కు రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు టీఆరెస్ శ్రేణులు. ఈనెల 10 వ‌ర‌కు ఇవి కొన‌సాగ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రైతుల ఖాతాల్లో మొత్తం 50వేల కోట్ల పెట్టుబ‌డి స‌హాయాన్ని అందించిన నేప‌థ్యంలో ఈ వారోత్స‌వాలు నిర్వ‌హిస్తున్న‌ది టీఆరెస్‌.…

MLC KAVITHA: న‌రాలు తెగే ఉత్కంఠ‌…ఇందూరు లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీ క‌విత‌కే.. మంత్రి ప‌ద‌వి ఈక్వేష‌న్ కోసం చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్‌…?

గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే విష‌యంలో తీవ్ర ఉత్కంఠ నెల‌కొన్న‌ది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల మాదిరిగానే .. లోక‌ల్ బాడీ ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల విష‌యంలో చివ‌రి వ‌ర‌కు తేల్చ‌డం లేదు కేసీఆర్. ఎల్లుండి…

Kalvakuntla Kavitha: ఎమ్మెల్యే కోటాలో క‌విత‌కు ఎమ్మెల్సీ… మంత్రి ప‌ద‌వి

స్థానిక సంస్థ‌ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన క‌విత ప‌ద‌వి కాలం వ‌చ్చే నెల‌తో ముగుస్తుంది. మ‌ళ్లీ అదే స్థానం నుంచి ఆమెను రెన్యూవ‌ల్ చేయాల‌ని మొద‌ట భావించారు. ఆ త‌ర్వాత మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నేది కేసీఆర్ ఆలోచ‌న‌. కానీ ఈసారి…