Tag: journalists unions

14 ఏళ్ల సుధీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాల‌పై సుప్రీం సానుకూల తీర్పు… అప్పుడే భ్ర‌మ‌ల్లో మునిగితేలుతున్న హైద‌రాబాద్ జ‌ర్న‌లిస్టులు.. అంద‌రికీ ఇప్పిస్తామ‌ని ఆశ‌ల ప‌ల్ల‌కీలో ఊరేగిస్తున్న యూనియ‌న్ నాయ‌కులు…

దేవుడు వ‌ర‌మిచ్చినా.. పూజారి క‌రుణించ‌లేద‌న్న చందంగా…. ప‌ద్నాలుగేళ్ల సుధీర్ఘ నిరీక్ష‌ణ త‌ర్వాత సుప్రీం కోర్టు హైద‌రాబాద్ జ‌ర్న‌లిస్టుల ఇళ్ల స్థ‌లాల కేటాయింపుల విష‌యంలో సానుకూల తీర్పును వెలువ‌రించింది. అంతా బాగుంద‌ని సంబురాలు చేసుకుంటున్న ఆ 1200 మంది ఈ లాల్ హౌజింగ్…

ప‌నిచేయ‌ని హెల్త్ కార్డులు జ‌ర్న‌లిస్టుల ప్రాణాలు కాపాడ‌తాయా..? వీరి బ‌తుకులు గాలిలో దీపాలు… జ‌ర్న‌లిస్టుల ఐక్య‌త వ‌ర్ధిల్లాలి.

చెరుకు నరేష్ రెడ్డి, జర్నలిస్ట్, సిద్దిపేట జిల్లా తొగుట మండల విలేకరిగా ఓ పత్రిక లో పని చేస్తున్నాడు… రెండు రోజుల క్రితం ఆరోగ్యం బాగా లేకపోవడంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి లో జాయిన్ చేశారు, జర్నలిస్ట్ హెల్త్ కార్డు పని…

youtube journalists: నోటీసులు లేకుండా అరెస్టులేందీ..? ఈ కొట్టుడేందీ..? పిచ్చుక‌ల మీద బ్ర‌హ్మాస్త్రం క‌రెక్టు కాదు డీజీపీ గారు…

“Sri Mahender Reddy Garu గౌరవ Telangana DGP గారికి, సర్.. సోషల్ మీడియా సోదరుల మీద వరుస దాడులు, అరెస్టులు జరుగుతున్నాయి.. దాదాపు 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వింటున్నాం.. అయితే కొందరిని కొడుతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.. అదుపులోకి…

journalist: పాలకులను పాత్రికేయులు ఎక్కడికక్కడే ప్రశ్నించాలి. తమ గౌరవాన్ని తామే పెంచుకోవాలి.

ప్రశ్న బతికున్నదో లేదో కానీ… పాత్రికేయం బతికే ఉంది… మేం ప్రశ్నించటం మరిచాం కానీ మీరు మా కర్తవ్యాన్ని గుర్తు చేసారు కె.ఎస్. గారు…. “పత్రికాసమావేశాలలో పాల్గొనే విలేఖరులను హేళన చేయడం, అవమానకరంగా సంబోధించడం, కించపరచడం, వీటిల్లో తెలుగు రాష్ట్రాలు రెంటికీ…