Tag: hydra

హైడ్రా ఆగ‌దు.. మూసీ ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపూ ఆగ‌దు..! ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేస్తోంద‌నే వార్త‌లు అపోహే.. పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు..

వాస్త‌వం ప్ర‌తినిధి – హైద‌రాబాద్‌: హైడ్రా కూల్చివేత‌లు ఆగ‌వ‌న్నాడు పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్ గౌడ్‌. మూసీ న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలోని ఇండ్ల‌ను కూడా తొలగించే తీరుతామ‌న్నాడు. మీడియాలో ఆక్ర‌మ‌ణ‌లు కూల్చివేత‌ల‌పై ప్ర‌భుత్వం వెనుక‌డుగు వేసింద‌ని వార్త క‌థ‌నాలు వ‌చ్చిన నేప‌థ్యంలో…

ర‌మ్మ‌ని పిలిచి…ముఖం తిప్పేసిన రామ‌న్న‌..! తెలంగాణ‌భ‌వ‌న్‌కు హైడ్రా బాధితుల‌ను ర‌మ్మ‌న్న కేటీఆర్‌.. బాధితులు రాగానే త‌న‌కు జ్వ‌రం వ‌చ్చిదంటూ మెసేజ్‌… భ‌వ‌న్‌కు బాధితులు రావాలా…? మీరు వాళ్ల వ‌ద్ద‌కు వెళ్ల‌రా…! కేటీఆర్ పిలుపుపై విమ‌ర్శ‌లు రావ‌డంతో జ్వరం డ్రామా….

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: మీకు అండ‌గా తెలంగాణ భ‌వ‌న్ ఉంటుంది. మా లీగ‌ల్ టీం ఉంటుంది.. రండ్రి..! అని కేటీఆర్ పిలుపునిచ్చి ఆ త‌రువాత ముఖం చాటేశాడు. జ్వ‌రం వ‌చ్చింది సారీ అంటూ సోష‌ల్ మీడియాలో ఓ మెసేజ్ వ‌దిలాడు.…

కేటీఆర్ మాట‌ను ప‌ట్టించుకోలె…! తెలంగాణ భ‌వ‌న్‌కు ఎవ‌రూ రాలె..!! హైడ్రా బాధితులను భ‌వ‌న్‌కు రావాల‌ని పిలుపునిచ్చిన కేటీఆర్‌.. కేటీఆర్‌, బీఆరెస్‌ను జ‌నాలు న‌మ్మడం లేదా..?

వాస్త‌వం ప్ర‌ధాన ప్ర‌తినిధి- హైద‌రాబాద్‌: హైడ్రా బుల్డోజ‌ర్ల‌కు మేము అడ్డుగా ఉంటాం.. మీకు మేము అండ‌గా ఉంటాం.. చ‌లో తెలంగాణ భ‌వ‌న్ అంటూ కేటీఆర్ ఇచ్చిన పిలుపుకు స్పంద‌న కాదు క‌దా.. ఎవ‌రూ ప‌ట్టించుకున్న‌ట్టు లేదు. ఇవాళ తెలంగాణ భ‌వ‌న్‌కు జాత‌ర‌లా…

హైడ్రా బాధితుల్లారా…! ఛ‌లో తెలంగాణ భ‌వ‌న్‌..!!

(Dandugula SRINIVAS) ఇదేందీ… తెలంగాణ భ‌వ‌న్‌కు ఛ‌లో అని ఈ పిలుపేంది..? హైడ్రా పేరుతో గ‌వ‌ర్న‌మెంటు క‌దా కూల్చివేత‌ల‌కు దిగుతున్న‌ది. మ‌రి తెలంగాణ భ‌వ‌న్ ఎందుకు పోవాలె..? ఇవే క‌దా మీకొచ్చిన డౌట్లు. జ‌రాగండి. ఈ పిలుపునిచ్చింది ఏకంగా కేటీయారే. ఎందుకు..?…

ఎర‌క్క‌పోయి వ‌చ్చాడు.. ఇరుక్కుపోయాడు..!! పులిమీద స్వారీ ఆపలేడు.. కొనసాగించ‌లేడు… !! డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తాం.. ఆశ చూపి మ‌భ్య‌పెట్టి.. !రేవంత్ స‌ర్కార్ దీనస్థితి… !! డబుల్ ఇండ్ల పేరు చెప్పి పదేండ్లుగా మోసం చేసిన కేసీఆర్‌.. ఇప్పుడు అదే బాట‌లో రేవంత్‌..! తెలంగాణ‌లో గూడు విష‌యంలో జ‌నాల‌ను మోసం చేసిన పాల‌కులు..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఎర‌క్క‌పోయి వ‌చ్చాడు.. ఇరుక్కుపోయాడు అన్న‌ట్టుగా త‌యార‌య్యింది సీఎం రేవంత్‌రెడ్డి ప‌రిస్థితి. అవును.. వాస్త‌వం మొద‌ట‌నే చెప్పింది. ఇది పులి మీద స్వారీ అని. ఇప్పుడు ఆ పులి మీద నుంచి దిగ‌లేడు. స్వారీ చేయ‌లేడు. ప్ర‌జ‌ల‌కు సారీ కూడా…

You missed