Kcr Road Show: ఈ రోడ్ షోలు గీడ్‌షోలు మనకు పడవు సార్.. వదిలేయండి.. హరీశ్ అంతా సూస్కుంటడు..
భారీ బహిరంగ సభ.. కిక్కిరిసిన జనం. కళాకారుల ఆటాపాటలు..ధూమ్ ధామ్‌తో దద్దరిల్లిపోవాలె. టీవీలల్ల లైవ్ షోలతో హోరెత్తిపోవాలె. అనుకున్న సమయానికి పెద్దసారు గంటో రెండు గంటలో ఆలిస్యం రావాలె. అప్పటిదాక చిట్రబొట్ర లీడర్లంతా మాట్లాడెయ్యాలె. పెద్ద సారొచ్చసరికల్లా స్పీచులు దండుచు బంజెయ్యాలె.…