Tag: govt

టీయూ వీసీగా ఐఏఎస్‌ కావలెను… మళ్లీ ప్రొఫెసర్లే ఇంచార్జిలుగా వస్తే… ఇదే గతి.. అంతే సంగతులు..!! ఆందోళన పడుతున్న విద్యార్ధులు.. ఈసీ మెంబర్లు.. ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటేనే వర్సిటీ బాగుపడుతుంది…

టీయూ వీసీగా ఐఏఎస్‌ కావాలెను… మళ్లీ ప్రొఫెసర్లే ఇంచార్జిలుగా వస్తే… ఇదే గతి.. అంతే సంగతులు..!! ఆందోళన పడుతున్న విద్యార్ధులు.. ఈసీ మెంబర్లు.. ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుంటేనే వర్సిటీ బాగుపడుతుంది… తెలంగాణ వర్సిటినీ పట్టి పీడించి రక్తం పీల్చిన వీసీ జలగ…

ఈయ‌నో ఫైరింగ్ మినిష్ట‌ర్‌…. శ్రీ‌నివాస్ గౌడ్ ఓవ‌రాక్ష‌న్‌…. మ‌రోసారి వివాదాల సుడిగుండంలో మంత్రి…ఇదిప్పుడు ప్ర‌భుత్వానికి కొత్త త‌ల‌నొప్పి…

ఫైరింగ్‌.. ఫైరింగ్‌… ఫైరింగ్‌. ఆయ‌న మాట‌లు ఓ ఫైరింగ్‌.. ఆయ‌న చేత‌లూ ఓ ఫైరింగ్‌… ఇవే కాదు ఇలా ఏకంగా పోలీసు తుపాకీ నుంచి తూటాల‌ను గాలిలోకి వ‌దిలి త‌నో ఫైర్ మ్యాన్ అని కూడా నిరూపించుకుంటూ ఉంటాడు. ఆయ‌న ఎవ‌రో…

JOURNALIST: ఫాల్స్ ప్రెస్టేజ్‌ రొంపిలో నిండామునిగి జీవితాన్ని విషాదాంతం చేసుకునేవాడే జ‌ర్న‌లిస్టు..

జ‌ర్న‌లిస్టులంటే ఎర్న‌లిస్టుల‌ని సంబోధించారొక‌చోట సోష‌ల్ మీడియాలో ఒక‌డు. డ‌బ్బులు సంపాదించుకునేందుకు ఇదొక మార్గ‌మేమో ఒక‌ప్పడు. కానీ ఇప్పుడు కాదు. ఇందులో ఏదో గౌర‌వం దొరుకుతుంద‌నో.. ఇంకేదో సాధించ‌వ‌చ్చ‌నో భ్ర‌మ‌ప‌డి వ‌చ్చి.. ఆ రొచ్చులోంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌.. అప్ప‌టి వ‌ర‌కు అల‌వాటైన ఫాల్స్ ప్రెస్టీజీ…

Govt Hospitals: ఈ ఒక్క డెలివ‌రీ.. కోట్ల కేసీఆర్ కిట్ల‌తో స‌మానం..

ఆమె ఖ‌మ్మం జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ స్నేహ‌ల‌త‌. ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలోనే డెలివ‌రీ చేయించుకున్నాది. ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. టెస్టుల‌న్నీ అక్క‌డే చేయించుకున్నఆమెకు ఆప‌రేష‌న్ చేశారు డాక్ట‌ర్లు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రిల్లో డెలివ‌రీలు పెర‌గాల‌ని ప్ర‌భుత్వం కేసీఆర్ కిట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఆడ‌బిడ్డ పుడితే 13వేలు, మ‌గ…

ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచి.. నిరుద్యోగులకు ద్రోహం చేస్తున్నారు..

” నిన్నటితో నాకు 58 సం. పూర్తి అయ్యాయి. వాస్తవానికి ఉపాధ్యాయ సేవలకు చివరి రోజు కావాల్సింది. ప్రభుత్వ అనుచిత నిర్ణయం తో 3 సం. పెంచబడింది. నాకు ఆర్థిక తోడ్పాటు కూడా పెరిగింది. కానీ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించి వారి…

సర్కారు ముందు ‘రబీ’ రందీ…

కేంద్రం బాయిల్డ్ రైస్ తీసుకోమని తేల్చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ముందు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. వరికి మద్దతు ధర ఇస్తూ, ప్రతీ గింజను కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో రైతులంతా వరి వైపే మొగ్గుచూపుతున్నారు.…