Tag: governer

వీసీకి రోజులు దగ్గర పడ్డాయ్‌… ఉచ్చు బిగిస్తున్న ఏసీబీ… ప్రత్యేక అనుమతితో వీసీ మెడకు ఉచ్చు… వీసీపై ఏబీవీపీ, బీజేపీ కూడా ఫిర్యాదులు… గవర్నర్ రాక సందర్భంగా ప్రొటోకాల్ పాటించని వీసీ.. వీసీపై గవర్నర్‌కు సదాభిప్రాయం జీరో… ఉచ్చు బిగించి… వీసీ కబంధ హస్తాల నుంచి వర్సిటీని కాపాడటమే మిగిలి వుంది..

తెలంగాణ యూనివర్సిటీ రగడ, రచ్చ రాజకీయం, పరువు ప్రతిష్టల ఇష్యూకు త్వరలోనే తెరపడనుంది. ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగిన తర్వాత… ఈ ఇష్యూ పై ఆమె సమగ్ర నివేదిక తెప్పించుకున్న పిమ్మట .. ఈసీ సభ్యుల సూచన, తీర్మాల మేరకు యాక్షన్‌లోకి…

లేనోడు లేకేడిస్తే… ఉన్నోడిలా.. అసంతృప్తితో ర‌గిలిపోతున్నాడు..! ఈట‌ల పుణ్య‌మా అని అలా ఎమ్మెల్సీ వ‌రించింది… ఇంకెందుకు కౌశిక్ అత్యాశ‌.. ఇక్క‌డ ఏళ్ల త‌ర‌బ‌డి ప‌ద‌వుల్లేక జీవ‌చ్చ‌వాళ్లా ఉన్నారు…. వాళ్ల ప‌రిస్థితేంటీ…?

కొంద‌రికి కాలం అలా క‌లిసి వ‌స్తుంది. అనుకోకుండా తెర‌పైకి వ‌స్తారు. వ‌రాల జ‌ల్లు కురుస్తుంది. ప‌ద‌వులు ఇంటి గుమ్మం వ‌చ్చి త‌డుతాయి. అప్ప‌టి దాకా అత‌నెవ‌రో కూడా జ‌నాల‌కు తెలియ‌దు. ఒక్క‌సారిగా ప్ర‌పంచం క‌ళ్ల‌లో ప‌డ‌తాడు. అలాంటి ప‌రిస్థితులు వ‌చ్చి ప‌డ‌తాయి.…

POCHARAM-CORONA: పోచారంకు క‌రోనా.. ఆస్ప‌త్రిలో చేరిక‌.. కుటుంబ స‌భ్యులు, స్టాఫ్‌కు ప‌రీక్ష‌లు.. నెగిటివ్‌. ఇద్ద‌రు సీఎంలు, గ‌వ‌ర్న‌ర్‌ల‌కూ ప‌రీక్ష‌లు..

స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. త‌న మ‌నువ‌రాలి పెళ్లిలో ఈ క‌రోనా సోకిన‌ట్టు గుర్తించారు.నిన్న రాత్రి రిసిప్ష‌న్ ఉండే. దీనికి ముందే ఆయ‌నకు తీవ్ర గొంతునొప్పి ఉండ‌టంతో ఎందుకైనా మంచిద‌ని క‌రోనా ప‌రీక్ష‌లు చేయంచుకున్నారు. పాజిటివ్ వ‌చ్చింది.…

‘ఈట‌ల’ పై గెలుపు కోసం కేసీఆర్ త‌ప్పుల మీద త‌ప్పులు…

ఈట‌ల రాజేంద‌ర్ పై కేసీఆర్ క‌క్ష క‌ట్టిన ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. ఇక్క‌డ గెలుపు కోసం ప‌రిపాల‌న మొత్తం దీని కేంద్రంగానే కొన‌సాగించ‌డం కేసీఆర్ ప్ర‌తిష్ఠ‌ మ‌స‌క‌బారేలా చేస్తున్న‌ది. హుజురాబాద్ ఉప ఎన్నిక అంశాన్ని కేసీఆర్ భూత‌ద్ధం లో చూస్తున్నాడు. ఈట‌ల…

You missed