Tag: gampa govardan

పెళ్లి తంతు ముగిసింది… ఇక అధినేత గెలుపు ప్రచార వంతు వచ్చింది… ఈనెల 10 తర్వాతే కామారెడ్డిలో సభ…

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ కుమారుడి పెళ్లికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో గంప కుమారుడి వివాహానికి సీఎంతో సహా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని ప్రకటించిన కూడా గంప నియోజకవర్గానికి పెద్దగా టైమ్‌…

ఉమ్మడి జిల్లా పోటీలో ఉద్యమ నేత.. అభ్యర్థులకు వెయ్యేనుగుల బలం… కామారెడ్డి నుంచి కెసిఆర్ పోటీతో మిగతా అభ్యర్థుల బలోపేతం.. ఇక తమకు విజయం తథ్యమనే ధీమాలో బీఆరెస్‌ అభ్యర్థులు..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం నుంచి రానున్న శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కేసియారే పోటీలో నిలబడటంతో ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ పార్టీకి వెయ్యేనుగుల బలం వచ్చినట్లు అయింది. 10 సంవత్సరాల సుదీర్ఘ వ్యవధిలో…

కేసీఆర్‌ కామారెడ్డి అడ్డా…. క్లీన్‌ స్వీప్‌ వ్యూహం… బలం పుంజుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్‌లకు చెక్‌ పెట్టేందుకే.. ముస్లింల ఓట్లు బీఆరెస్‌కు గంప గుత్తగా పడేలా కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడ… ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాతో పాటు.. మెదక్‌, కరీంనగర్‌ జిల్లాలపై కేసీఆర్‌ పోటీ ప్రభావం…

కేసీఆర్‌ అంతే. ఏ క్షణాన ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరికి తెలియదు. ఆయన అంతరంగం అంతుచిక్కదు. గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఆయన ఓడుతాడా..? నెవ్వర్. కానీ ఎందుకు కామారెడ్డిని రెండో ఆప్షన్‌గా ఎన్నుకున్నాడు. దీనిపై ఆయనకున్న లెక్కలు అనేకం. అవన్నీ…

రేపే విడుదల…. సర్వత్రా ఉత్కంఠ… సిట్టంగులకే కేసీఆర్‌ పచ్చజెండా… సోమవారం మంచిరోజునే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారని విస్తృత ప్రచారం… ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో తొమ్మిదింటికి తొమ్మిది ఓకే… కామారెడ్డికి కేసీఆర్‌…? ఇంకా ప్రచారంలోనే ఉన్న కామారెడ్డి అభ్యర్థి… ఒకవేళ రేపు మిస్‌ అయితే… సిట్టింగుల్లో మార్పులు తథ్యమేనని సంకేతం…

అందరూ ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బీఆరెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను రేపు (శ్రావణ సోమవారం) ప్రకటించేందుకు అధినేత, సీఎం కేసీఆర్ సిద్దమయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. రేపు మంచి రోజు కావడంతో దాదాపు 85 శాతం…

You missed