రేవంత్ చాణక్యం..! బీజేపీ తెల్లముఖం..!! కేంద్రం సపోర్టు కావాలె…! మీరు అందుకు సహకరించాలె…!! అందరం కలిసి అభివృద్ది చేసుకుందాం…! బీజేపీ నేతలను ఇరుకున పెట్టిన సీఎం రేవంత్ వ్యాఖ్యలు… ముక్కు మీద వేలేసుకున్న బీజేపీ శ్రేణులు… సీఎం కామెంట్స్‌పై బీజేపీలో చర్చ…
(దండుగుల శ్రీనివాస్) సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేతలను సెల్ప్ డిఫెన్స్‌లో పడేశాడు. తన ప్రసంగం ఆసాంతం బీజేపీ పెద్దలను పొగుడుతూనే.. వారి మద్దతు రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవసరం అన్నాడు. మోడీ సహకరించకపోతే ముందుకు పోలేమని కూడా తేల్చేశాడు. కేంద్రంతో సర్కార్…